ఎన్టీఆర్ వాయిస్‌తో అదిరిపోయిన `విరూపాక్ష` గ్లింప్స్..!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌న త‌దుర‌పి చిత్రాన్ని ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 15వ ప్రాజెక్ట్ ఇది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ కథనం అందించ‌డం విశేషం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. […]

కొరటాల కొత్త ఐడియా.. పాన్ ఇండియా హీరోలకు చుక్కలే..!

కొరటాల శివ రైటింగ్ స్టైల్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలంటే రొట్ట‌ మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ను కూడా కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివకు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాలకు ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొరటాల ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. […]

రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా మారడం వెనుక ఇంత కథ ఉందా..?

నట కిరీట రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడీ ప్రధానంగా.. తరచూ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్మెంట్ తోనే నటుడిగా మారిన రాజేంద్రప్రసాద్ చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలనుకునే ఏకైక వ్యక్తి […]

స్పీడ్ పెంచిన ఎన్టీఆర్ బామ్మర్ది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సిని వారసులు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మెగా కుటుంబం నుంచి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోల బంధువుల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా మరొక హీరో రాబోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండెహే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ […]

ఆ లిస్టులోకి చేరిపోయిన ఎన్టీఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది హీరోలు వరుసగా విజయాలు అందుకుంటూ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలు ఒక్క సినిమా హిట్టు కొట్టడం అనేది చాలా గగనంగా మారిపోయింది.ఇలాంటి సమయంలో కూడా వరుసగా మూడు హీట్లను సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్టుని అందుకోవడం అంటే అది ఆశ మాస విషయం కాదు. అయితే ఇప్పుడు ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఇలా హ్యాట్రిక్ హిట్లని దక్కించుకోవడం అభిమానులకు చాలా […]

లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన కొరటాల.. ఎన్టీఆర్ కోరిక తీరిపోయిన్నట్లేగా..!?

“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ.. రావడం అయితే పక్కా “ఇదే డైలాగ్ ను ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మనకు తెలిసిందే నిన్న మొన్నటి వరకు ఖాతాలో ఒక్క ఫ్లాప్ లేని ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయింది . మరీ ముఖ్యంగా మెగాస్టార్ లాంటి ఓ లెజెండ్ హీరో.. రామ్ చరణ్ […]

ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా..!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై చిత్ర బృందం ఏనాడూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి […]

ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]