టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. తారక్ కెరీర్‌లోనే మొట్టమొదటి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బిగ్గెస్ట్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ వ్యవహరించారు. […]
Tag: NTR war 2
బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. […]
వార్ 2 దెబ్బకు మహేష్, చరణ్ రికార్డ్స్ బ్లాస్ట్.. తారక్ క్రేజ్ ఏంటో తేలిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. తాజాగా తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా టీజర్ […]
ఆ డైరెక్టర్‌తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు తారక్ ను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతో అంతకంతకు మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న తారక్.. భవిష్య సినిమాలోని రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపంతుండడం విశేషం. అయితే తారక్ తన సినీ కెరీర్‌లో ఎంతగానో అభిమానించే దర్శకల్లో వెట్రిమారన్ కూడా ఒకరు. గతంలో వెట్రిమారన్ డైరెక్షన్ ఓ సినిమా చేయాలని ఉందంటూ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో […]