తారక్ ను నమ్ముకుని చిక్కుల్లో పడ్డ క్రేజీ హీరోయిన్..!

సప్త సాగరాలు దాటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న రుక్మిణి వ‌శంత్‌కు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడికి మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తన అందం, అభినయం, ట్రెడిషనల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుస అవ‌కాశాలు క్యూక‌ట్టాయి. ఈ క్రమంలో రెండు బడా ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వాటిలో ఒకటి ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబో, కాగా.. రెండవది కాంతార […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్లు వీళ్లేనా.. మొత్తానికి పాన్ ఇండియన్ ఫిగర్లను పట్టేసారుగా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న భారీ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ క్ర‌మంలో తాజాగా థాయిలాండ్ లో ఓ పాట షూటింగ్ […]

తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మూవీలో ఆ యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ […]