రాజమౌళి తో మహేష్ సినిమా.. ఎన్టీఆర్ పిచ్చ కామెడీ..

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఏ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే చాలా ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటే సంవత్సరాలపాటు హార్డ్ వర్క్ తప్పదన్న సంగతి […]