గుడ్ న్యూస్.. తారక్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే.. ?!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర, వార్ 2 సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న తారక్.. జులైలోగా ఈ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో […]