విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతి నేడు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసి కోట్లాది మంది ప్రజల్లో గుండెల్లో ఇలవేల్పుగా మరిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన […]