టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]
Tag: Nikhil Siddharth
స్వయంభు చిత్రం కోసం హీరో నిఖిల్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికే స్పై అనే ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగివున్న మిస్టరీని ఛేదించే యువకుడి పాత్ర నిఖిల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉందని […]
రామ్ చరణ్ నిర్మాణంలో `ఇండియా హౌస్`.. హాట్ టాపిక్‌గా హీరో నిఖిల్ రెమ్యునరేషన్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్`. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది. అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ […]
బిగ్ ట్విస్ట్.. రామ్ చరణ్ సినిమా అఖిల్‌తో కాదు.. ఆ పాన్ ఇండియా స్టార్ తో అట!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ఫ్రెండ్ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పార్ట్నర్స్ లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరుతో బ్యానర్ ను ప్రారంభించారు. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాను అఖిల్ అక్కినేనితో చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రామ్ చరణ్ […]
అవసరం తీరిపోవడంతో మరచిపోయారు.. నిఖిల్ నిజస్వరూపం బట్టబయలు చేసిన భార్య!
కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న హీరో నిఖిల్ సిద్ధార్థ.. ప్రస్తుతం `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నిఖిల్ కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. […]
విడాకులకు సిద్ధమైన నిఖిల్.. ఓపెన్‌గా తేల్చేసిన హీరో!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ గా మారాయి. ఇప్పటికే ఎందరో నటీనటులు విడాకులు తీసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్.. రీసెంట్‌గా `కార్తికేయ […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే..?
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు […]
నిఖిల్ కార్తికేయ-2 రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ […]
18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఇప్పటికే పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కాగా ఈ నిర్మాణ సంస్థ ప్రెజెంట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనలను శరవేగంగా జరుపుకంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు […]