విడాకుల తరువాత నీహారిక ఆ తాళ్లి-పెళ్లి చీర ను ఏం చేసిందో తెలుసా..? మెగా డాటర్ అనిపించిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అందరూ ఎడాది తిరగకముందే విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు . కాగ రీసెంట్గా మెగా డాటర్ నిహారిక సైతం విడాకులు తీసుకుంది అన్న విషయం మనకు తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన మెగా ఫ్యామిలీ దాని తాలూకా […]

కీరవాణి కొడుకు పై నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

మెగా హీరో నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో నెలరోజుల క్రితం విడాకుల ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిహారిక మాత్రం తన స్నేహితులతో కలిసి పలు రకాల వెకేషన్ కి వెళ్లడం పార్టీలు వంటివి చేసుకోవడంతో తెగ ఎంజాయ్ చేస్తోంది. నిహారికకు ఎలాంటి విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో తరచూ […]

విడాకుల తర్వాత అలాంటి పోస్ట్ చేసిన నిహారిక… కారణం అదేనా..?

మెగా డాక్టర్ నిహారిక గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా తను వివాహం చేసుకున్న చైతన్య తో విడాకుల వ్యవహారం వల్ల పలు రకాల ట్రోల్ కి కూడా గురైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదగాలని పలు ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేక పోయింది. వివాహం […]

మళ్ళీ దొరికేసిన మెగాడాటర్.. వైరల్ గా మారిన నీహారిక “కిస్” ఫోటో..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలోకి మెగా ట్యాగ్ ఉపయోగించుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే తండ్రి చెప్పిన సంబంధాన్ని చేసుకొని లైఫ్ లో సెటిలైపోదామనుకున్న నిహారికకు చేదు అనుభవమే ఎదురయింది. గ్రాండ్ గా చైతన్యతో పెళ్లి చేసుకున్న సరే ఆ వివాహ బంధాని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు […]

మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న త‌రుణ్‌.. స్వ‌యంగా క్లారిటీ ఇచ్చిన మాజీ ల‌వర్ బాయ్‌!

ఒక‌ప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాజీ ల‌వర్ బాయ్ త‌రుణ్ నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. త‌రుణ్ పెళ్లి కోసం ఆయ‌న అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూసుకున్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు త‌రుణ్ పెళ్లిపై త‌ర‌చూ ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంటుంది. గ‌త రెండు రోజుల నుంచి త‌రుణ్ పెళ్లికి […]

విడాకులైన హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న త‌రుణ్‌.. ఆమె ఎవ‌రో తెలిస్తే షాకే!?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో త‌రుణ్ ఒక‌డు. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా ఈయ‌న పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్.. ఆ త‌ర్వాత హీరోగా మారి త‌క్కువ స‌మ‌యంలో స్టార్డ‌మ్‌ను ద‌క్కించుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు. కొన్నాళ్లు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టం వ‌ల్ల‌ ఫేడౌట్ […]

విడాకుల తరువాత మళ్ళీ అలాంటి పని చేయబోతున్న నీహారిక.. మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక మళ్ళి సినిమాలోకి రీ ఎమటృఈ ఇవ్వబోతుందా అంటే అవును అని అంటున్నారు నిహారిక సన్నిహితులు. నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . ఇన్నాళ్లు ఆమె విడాకులు తీసుకుంటుందా ..?లేదా..? అన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. జొన్నలగడ్డ చైతన్యతో వచ్చిన విభేదాలు […]

నిహారిక కోసం కేక్ తెప్పించిన హీరో సుమంత్ అశ్విన్.. అతడి కామెంట్స్ వైరల్!

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను సుమంత్ ప్రొడక్షన్ బ్యానర్ వారే ప్రేక్షకులకు అందించారు. ఈ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నా ఆయన కొడుకుని మాత్రం ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టలేకపొయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుమంత్ అశ్విన్. ఈ సినిమా […]

నిహారిక పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో వేణు స్వామి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవడంతో ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఈయన జోషాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా విడాకులు తీసుకున్న నిహారిక గురించి ఈయన గతంలో కొన్ని సంచలన కామెంట్లు చేయడం జరిగింది. అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిహారిక రెండో పెళ్లి […]