అక్కినేని అందగాడు నాగార్జున నట వారసుడుగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరో అఖిల్ ఇప్పటికే పలు సినిమాలో నటించాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అక్కినేని ఫ్యామిలీ కోసం మనం సినిమాలో గెస్ట్ గా కనిపించి మెప్పించాడు.. చివరిలో ఎంట్రీ ఇచ్చి ఠక్కున మాయమవుతాడు. ఆ తర్వాత సోలో హీరోగా అఖిల్ టైటిల్‌తో సినిమాల్లో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన […]
Tag: niharika konidela
రెండో పెళ్లి పై నీహారిక సంచలన కామెంట్స్.. నాగబాబు ఎలా తట్టుకుంటాడో ఏమో..?
మెగా డాటర్ నిహారిక సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతకుముందు కూడా ఉండేది … కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది రీసెంట్గా ఆమె సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజెంటర్గా వ్యవహరిస్తూ వచ్చింది. సాగు మూవీ నేరుగా ఓటీడీలోకి రానుంది […]
కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]
తెగించేసిన నిహారిక.. ప్యాంట్ లేకుండా కెమెరా ముందుకొచ్చి రచ్చ చేసిన మెగా డాటర్!
నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్. నాగబాబు కూతురు అయిన నిహారిక.. యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా సక్సెస్ అవ్వకముందే పెళ్లి పీటలు ఎక్కింది. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. 2020లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కానీ నిహారిక చైతన్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకుని.. ఎవరి దారి […]
చైతన్యను మర్చిపోవడానికి నిహారిక ఏం చేసిందో చూశారా.. చివరకు దాన్ని కూడా వదిలేసింది!
మెగా డాటర్ నిహారిక పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో తెలిసిందే. 2020 డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదుర్చిన పెళ్లి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు, జొన్నలగడ్డ ఫ్యామిలీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. అప్పట్లో నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మెగా […]
మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న తరుణ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన మాజీ లవర్ బాయ్!
ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాజీ లవర్ బాయ్ తరుణ్ నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తరుణ్ పెళ్లి కోసం ఆయన అభిమానులు గత పదేళ్ల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసుకున్నారు. కానీ, ఆ తరుణం మాత్రం రావడం లేదు. మరోవైపు తరుణ్ పెళ్లిపై తరచూ ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంటుంది. గత రెండు రోజుల నుంచి తరుణ్ పెళ్లికి […]
విడాకులైన హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న తరుణ్.. ఆమె ఎవరో తెలిస్తే షాకే!?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో తరుణ్ ఒకడు. నాలుగు పదుల వయసు వచ్చినా ఈయన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆ తర్వాత హీరోగా మారి తక్కువ సమయంలో స్టార్డమ్‌ను దక్కించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు. కొన్నాళ్లు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడటం వల్ల ఫేడౌట్ […]
నిహారిక విడాకుల వల్ల నాగబాబుకు ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
నాగబాబు ముద్దులు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుంచి దూరంగా ఉంటున్న ఈ జంట.. గత నెలలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే నిహారిక విడాకుల వల్ల ఆమె తండ్రి నాగబాబుకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు. నిహారిక-చైతన్య 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. […]
భర్తతో విడాకుల తర్వాత నిహారిక ఫస్ట్ పోస్ట్.. ఇంతకీ ఏం పెట్టిందో తెలిస్తే షాకే!
అందరి అనుమానాలే నిజం అయ్యాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్డులో నిహారిక, చైతన్య మే నెలలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలో వీరిద్దరికీ కోర్డు విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఈ విషయం మీడియా ద్వారా బయట పడటంతో.. నిహారిక విడాకులు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. 2020లో నిహారిక, చైతన్య పెళ్లి చేసుకున్నారు. వివాహం […]