ఇండియన్-2 రీ స్టార్ట్.. రాంచరణ్ సినిమాతో సంబంధం లేకుండా షూటింగ్..!?

కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి, లంచం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్న భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని పాటలు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఆసక్తికకరగా చూస్తూనే ఉంటారు సినిమా ప్రేక్షకులు.. అయితే భారతీయుడు […]

విరాట్ కోహ్లీ కూతురును రేప్ చేస్తామంటూ బెదిరింపులు …?!

మన టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన కారణంగా తీవ్ర విమర్శలకు గురి అవుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్నటి దాక సోషల్ మీడియాలో టీమ్ ఇండియా ఆటగాడు మహ్మద్ షమీ ని టార్గెట్ చేసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసారు. అతనికి సపోర్ట్ గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అతడి కుటుంబాన్ని ఇప్పుడు నెటిజన్లు టార్గెట్ చేసారు. సరిగ్గా ఏడాది కూడా నిండని విరాట్ కోహ్లీ కూతురు […]

వైరల్: మత విశ్వాసాన్ని పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు..!

మామూలుగా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షించాలని సాటి మనిషిగా దాదాపు అందరూ అనుకుంటారు. కానీ తమకు ఏదైనా నష్టం జరుగుతుందంటే మాత్రం చాలామంది సంకోచిస్తారు. అయితే తాజాగా సిక్కు మతస్థులు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడడానికి తమ మత విశ్వాసాలను సైతం పక్కనపెట్టారు. ఈ సిక్కు సోదరులు తమ ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు వ్యక్తులను మృత్యుఒడి నుంచి బయటపడేశారు. సకాలంలో సరిగ్గా స్పందించి జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు మనుషులను సమయస్ఫూర్తితో […]

అదృష్టం అంటే వీరిదే.. వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధ దంపతులకు అనుకోని షాక్ …!

ముందుగా మీకు ఒక సామెత గురించి చెప్పాలి. అదేంటంటే అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్నట్టే… ఎదో పార్క్ లో సరదాగా వాకింగ్ చేద్దామని వెళ్లిన ఒక వృద్ధ దంపతులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనుకోండి. అదృష్టం స్వయంగా వారి ఇంటి తలుపు తట్టి మరి వరాల జల్లును కురిపించిందంటే నమ్మండి. పార్క్ లో వాకింగ్ చేసే వారికి మిళుక్ మిళుక్ మంటూ ఒక రాయి తారస పడింది. మొదట్లో అదేదో అనుకుని […]

సత్యదేవ్ నటన పై రానా ప్రశంసల వర్షం…ఎందుకంటే..?

టాలీవుడ్ లో సత్యదేవ్ హవా నడుస్తోంది. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సత్యదేవ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. మొదట్లో సైడ్ క్యారక్టర్స్ చేసుకుంటూ సాగిన ఆయన సినీ ప్రయాణం నేడు వైవిధ్యభరితమైన సినిమాలు చేసే హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా సత్యదేవ్ హబీబ్ అనే సాంగ్ ను చేశాడు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. […]

101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల

అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క న‌టుడిగా నటిస్తునే మరోపక్క ద‌ర్శ‌కుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు  అవసరాల శ్రీనివాస్‌ త్వరలో  101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగ‌స్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో […]

ప్రభాస్, రాజమౌళిలపై బండ్లన్న కామెంట్స్ వైరల్…!

టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు జక్కన్న లను బండ్ల గణేశ్ ఆకాశానికెత్తేశాడు. తెలుగు చలన చిత్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేశ్.. మాట్లాడుతూ… జక్కన్నను, ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎన్నికలు ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నామ్ కే వాస్తే గా ఎన్నికలు జరుగుతాయని అన్న వారందరూ… మా అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుతం నెలకొన్న పోటీని […]