9 పాత్రలతో మెప్పించిన జగ్గు భాయ్..?

టాలీవుడ్ లోకి స్వప్న లోకం మూవీతో హీరోగా అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కొడుకు జగపతిబాబు. ఈయన మొదటి సినిమాతో మంచి పేరును దక్కించుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో అవకాశం దక్కించుకుని, కొన్ని కొన్ని పాత్రలను పోషించి అంచెలంచెలుగా ఎదిగాడు. 1990లో ఈయనకి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ సక్సెస్లను సాధించిపెట్టాయి. ఇక ఇటీవల బాలయ్యతో లెజెండ్ సినిమాలో నటించిన తన పాత్ర కానీ, రంగస్థలం మూవీలో తన పాత్ర గురించి కానీ […]