ట్రెండింగ్ లో నాగార్జున నయా కార్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోలలో కింగ్ నాగార్జున మొదటి వరుసలో ఉంటారు. ప్రముఖ దివంగత నటుడు.. సినీ దిగ్గజం సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున.. టాలీవుడ్ కింగ్ గా, తండ్రికి తగ్గ తనయుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా రానిస్తూనే.. మరోపక్క సినిమాల్లో విలన్ గాను, బుల్లితెరపై హోస్ట్ గాను చేస్తూ కోట్లు […]