నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అభిమానులకు షాక్ తగిలింది. డాకు మహరాజ్ సినిమా రిలీజ్ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ ధర్నా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మార్కాపురం శ్రీనివాస థియేటర్ ముందు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ధర్నాకు దిగారు. డాకు మహారాజ్ సినిమాపై […]
Tag: nbk
డాకు మహారాజ్ హిట్ టాక్.. బాలయ్య కోసం మ్యాన్‌షన్ హౌస్‌తో ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది బాలయ్య సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. బాలయ్యను అభిమానిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా బాలయ్య నుంచి రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా […]
డాకు మహారాజ్ రిలీజ్.. బాబి ఎమోషనల్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి కాంబోలో తెరకెక్కి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన తాజా మూవీ డాకు మహారాజ్. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను […]
” డాకు మహారాజ్ ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్..!
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక దాదాపు రూ.100 కోట్ల భారీ […]
డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతుల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం ధియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తున్న సంగతి తెలిసింది. కాగా సినిమా రిలీజ్ […]
TJ రివ్యూ: డాకు మహారాజ్
పరిచయం : నందమూరి నటసింహం బాలకృష్ణ బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రులో నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక సినిమా కొద్ది సేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ […]
డాకు మహారాజ్ ట్విటర్ రివ్యూ.. బాలయ్య మాస్ జాతర అదుర్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రైటెలా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక బాబి డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఓవర్సిస్‌లో సినిమా బెనిఫిట్స్ షోలు పూర్తయాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్తుంటే.. మరికొందరు నుంచి మిక్స్డ్ […]
బుక్ మై షోలో డాకూ మహారాజ్ విధ్వంసం… బాలయ్య మాస్ దెబ్బకు బెంబేలు…!
నందమూరి నట సింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాలోను దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్‌షోతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహారాజ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాలయ్య నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే […]
అడవిలో మృగాలు ఉండొచ్చమ్మ ఇక్కడ ఉన్నది జంగిల్ కింగ్.. ” డాకు మహారాజ్ ” ట్రైలర్ (వీడియో)…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రమోషనల్ […]