టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో సౌత్ స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించాడు. కానీ ఇంతవరకు లేడీ సూపర్ స్టార్ నయనతారతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతగానో ముచ్చట పడ్డారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. అయితే మహేష్, నయనతార కలిసి ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదు అన్న […]
Tag: Nayanthara |
నయనతార గొప్ప మనసు.. వర్షాన్ని కూడా పట్టించుకోకుండా ఏం చేసిందో తెలిస్తే శభాష్ అంటారు!
నయనతార పరిచయం అవసరం లేని పేరు. తనదైన టాలెంట్‌తో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అయితే నయనతార గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ […]
అభిమానికి వార్నింగ్ ఇస్తున్న నయనతార..!!
కోలీవుడ్ హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నయనతార ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇమే బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఉండే కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సమేతంగా వెళ్ళింది.. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చుట్టుపక్కల 10 గ్రామాలలోని ప్రజలు గంటల వ్యవధిలో […]
పెళ్లయి తలైనా తగ్గని నయనతార అందం.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఆపుకోలేరు!
ప్రముఖ నటి నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఈ అమ్మడు ఎక్కువగా తెలుగు, తమిళ భాషలో నటించి మంచి క్రేజ్‌ని సంపాదించుకుంటుంది. నయనతార టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా తన కెరీర్‌ని కొనసాగించింది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో చివరిగా మెగాస్టార్ […]
పిల్లల పేర్లను రివిల్ చేసిన నయనతార..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రేమించి మరి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఈమె సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలతో విగ్నేష్, నయనతార తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పిల్లలకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తన పిల్లలని తానే దగ్గరుండి చూసుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఒకవైపు కుటుంబ సభ్యుల […]
భర్త కెరీర్ ను చేతులారా నాశనం చేసిన నయనతార.. డిప్రెషన్ లో విఘ్నేష్!?
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత విఘ్నేష్ శివన్ కెరీర్ దారుణంగా మారింది. అయితే నయనతారనే చేతులారా ఆమె భర్త కెరీర్ ను నాశనం చేసిందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విఘ్నేష్ శివన్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ […]
ఫ్యామిలీ ఒత్తిడితో నయన్ సంచలన నిర్ణయం.. పెద్ద తప్పు చేస్తుందా?
సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. వివాహమైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. త్వరలో నయన్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టకపోతోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ […]
బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముద్దుగుమ్మలు వీరే..!
చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ […]
బికినీకి అన్ని కోట్లు అడిగిందా..? నయన్ కు దండం పెట్టాల్సిందే!
లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. కానీ, స్టార్డమ్ వచ్చాక అన్నిటినీ బంద్ చేసింది. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది. అలాంటి నయనతార ఇప్పుడు బికినీ వేసేందుకు ఒప్పుకుందట. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే `జవాన్` అనే మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగతి […]