నయనతార విషయంలో అసలు విషయాన్ని బయటపెట్టిన విశాల్..!!

కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..తన చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా విశాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుంది. అప్పుడప్పుడు పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ఉంటారు నటుడు విశాల్.. తాజాగా తను నటిస్తున్న మార్కు ఆంటోని సినిమాలో ప్రతి నాయకుడుగా ఎస్ జే సూర్య నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది.

Actress World 💃 on Twitter: "Vintage Hot #Nayanthara with #Vishal  @ActressWorld14 #Actressworld #Nayantharahot https://t.co/Frtl4TEPMO" /  Twitter

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవల తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వినాయక చవితికి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా మీడియా సమావేశంలో విశాల్ పాల్గొనడం జరిగింది.అయితే ఎప్పుడో జరిగిపోయిన నయనతార విషయం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా సినిమా మీడియా సమావేశం నిర్వహిస్తే అందులో సంబంధంలేని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి..

నటులంతా తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారు.. కానీ నయనతార ఎందుకు సినిమా కార్యక్రమాలకు హాజరు కావడంలేదని విశాల్ నీ యాంకర్ ప్రశ్నించడం జరిగింది.. నయనతార విశాల్ కలిసి సెల్యూట్ చిత్రంలో నటించారు నయనతార ఈ సినిమా ప్రమోషన్ లో కచ్చితంగా పాల్గొనాలని రూల్స్ లేదని అది ఆమె వ్యక్తిగతమని తెలియజేశారు. తనకు ఇష్టం లేకపోతే ఎవరూ మాత్రం ఏం చేయలేరని తెలిపారు విశాల్.. ఒకవేళ నయనతార ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని కూడా తెలిపారు. అయితే ఈ విషయంలో నిర్మాతలకు కండిషన్ పెట్టి మరి సినిమాలకు ఒప్పుకుంటుంది నయనతార.