Tag Archives: vishal

సినిమా రివ్యూలు రాసేవారిపై విశాల్ షాకింగ్ కామెంట్స్..ఆయనేమన్నారంటే..!

సినిమాలకు రివ్యూ రాసేవారిపై తమిళ స్టార్ హీరో విశాల్ షాకింగ్ కామెంట్లు చేశాడు. సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా.. కొందరు అదేపనిగా నెగిటివ్ రివ్యూలు రాస్తుంటారని.. దయచేసి అలాంటి రివ్యూలు రాయొద్దని విశాల్ వ్యాఖ్యానించారు. విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎనిమి. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా

Read more

అందరినీ అలరిస్తున్న ఎనిమీ ట్రైలర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్-ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఎనిమి. ఈ సినిమాని అని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా టైలర్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ట్రైలర్లో విశాల్-అరే ఇద్దరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. ప్రకాష్ రాజ్-తంబి రామయ్య వీరిద్దరికి తండ్రులుగా కనిపిస్తున్నారు. పోటీ వస్తే మీరిద్దరు శత్రువులే.. కానీ మిగతా సమయాలలో మీరే

Read more

విశాల్ యాక్షన్ సినిమా టైటిల్ టీజర్ విడుదల..?

హీరో విశాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. ఇప్పుడు వినోద్ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా టైటిల్ ను తెలియజేయడం జరిగింది. అదేమిటంటే”లాఠీ.”ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ విషయానికి వస్తే.. టెర్రస్ పైన వేలాడతీసిన ఒక చొక్కా పోలీస్ యూనిఫాం లా మారడం,

Read more

విశాల్ తండ్రి కి దక్కిన అరుదైన గౌరవం..?

ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్నాడు విశాల్.ఇక విశాల్ తండ్రి కూడా ప్రముఖ నిర్మాత జీ.కే.రెడ్డి.ఇక ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇక ఈయన చిరంజీవితో..S.P. పరశురామ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.తాజాగా విశాల్ తండ్రి ఫిట్ ఇండియా అంబాసిడర్గా ఎంపికవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందులో వింతేమీ ఉందని అందరూ అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయనకు 83 సంవత్సరాలలో ఫిట్ అందుకోవడం ఏమిటంటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.పోయిన

Read more

హీరో విశాల్ పాన్ ఇండియా సినిమా.?

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రీతిలో పేరును సంపాదించుకున్నాడు. వెనక ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెం కోడి, పొగరు,భరణి,వాడు వీడు,అభిమన్యుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ఏ వినోద్ కుమార్

Read more

ఆర్బీ చౌదరిపై హీరో విశాల్​ ఫిర్యాదు

సూపర్ గుడ్ ఫిల్మ్స్​ ప్రొడక్షన్​ హౌజ్​ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్​(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్​ తన ఓన్ బ్యానర్​ విశాల్​ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్​, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్

Read more