ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]
Tag: nani
ఆకట్టుకుంటున్న `హాయ్ నాన్న` ఫస్ట్ గ్లింప్స్.. కానీ, చివర్లో ఈ ట్విస్ట్ ఏంటి నానీ..?
దసరా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం తన 30వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ టైటిల్ ను లాక్ చేశారు. తాజాగా ఈ […]
“పొట్టి దానా” అంటూ నిత్యా మీనన్ ని ఎగతాళి చేసిన ఆ తెలుగు హీరో .. తిక్క రేగిన మలయాళీ బ్యూటీ ఏం చేసిందంటే..?
సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు . పేరుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లైనా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. సరదా సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరే నిత్యామీనన్ . నిత్యామీనన్ ఎంత సరదాగా చి అవుట్ అవుతూ ఎంజాయ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన ఫస్ట్ సినిమా నుండి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లోనూ తన కో ఆర్టిస్టులతో అంతే సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. బిహేవ్ చేస్తూ ఉంటుంది […]
బెజవాడ పాలిటిక్స్: కేశినేని టీడీపీకి గుడ్‌బై?
బెజవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి తిరుగుతూ..సొంత పార్టీపైనే విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో టిడిపి నేతలు కాస్త నాని వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారు. చాలా రోజుల నుంచి టీడీపీలోని కొందరు నేతలతో నానికి పొసగడం లేదు. ఇక వారి టార్గెట్ గానే నాని కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కొందరు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని, లోపాలని మాత్రమే తాను చెబుతున్నానని అంటున్నారు. […]
పెళ్లి పీటలెక్కబోతున్న `దసరా` డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దసరా ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటిస్తే.. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, పూర్ణ, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న విడుదలైన ఈ రా అండ్ రస్టిక్ […]
టాలీవుడ్ లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరో తెలుసా.. అస్సలు ఊహించలేరు!
టాలీవుడ్ లో నేటితరం హీరోల్లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల పైన అందరి చూపులు పడతాయి, కానీ వారు ఎవ్వరూ కాదు. అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోగా న్యాచురల్ స్టార్ నాని నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఊహించలేదు కదూ.. టైర్-2 హీరోల జాబితాలో ఉన్న నాని ఈ ఘనతను సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే. […]
దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా […]
నాని తన భార్య అంజన కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌ని ప్రేమించాడా..? ఆ కారణంతోనే వారి పెళ్లి ఆగిపోయిందా..!
చిత్ర పరిశ్రమకు చాలామంది హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అలాగే డైరెక్టర్లు అవుదామని వచ్చి హీరోలైన వారు కూడా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు.. ఆ సమయంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా టాలీవుడ్ […]
నమ్మించి నిండా ముంచేసిన నాని.. కక్కలేక మింగలేని పొజీషన్ లో మృణాల్..ఏమైందంటే..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన రీసెంట్గా నటించిన దసరా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాని పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అంతేకాదు ఈ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన నాని తర్వాత సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది . […]