చిరంజీవి సినిమాలో నందమూరి ఫిగర్.. ఇది కదా రా ఫ్యాన్స్ కి కావాల్సిన కాంబో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి కూడా తన హీరోయిన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారా..? అంటే అవును అన్న ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది .మనకు తెలిసిందే.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కీరవాణి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష వర్క్ […]

టీడీపీలో శ్రీభ‌ర‌త్ ఒంట‌రైపోయాడే… నారా – నంద‌మూరి స‌పోర్ట్ ఏది ?

నంద‌మూరి బాల‌య్య చిన్న‌ల్లుడు, టీడీపీ యువ నాయ‌కుడు.. మెతుకుమెల్లి శ్రీభ‌ర‌త్‌… రాజ‌కీయంగా ఒంట‌ర‌య్యారా? ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డంలో పార్టీ వెనుక బ‌డిందా? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ శ్రీభ‌ర‌త్ పోటీ చేశారు. అయితే.. అప్పట్లో చంద్రబాబు నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ వ‌ర‌కు అంద‌రూ ప్ర‌చారం చేశారు. పెద్ద ఎత్తున బూమ్ తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌ర‌త్ ఓట‌మి పాల‌య్యారు. క‌ట్ చేస్తే.. విశాఖ సీటును ప‌ట్టుబ‌ట్టిన బీజేపీని కాద‌ని.. […]

బోయపాటితో సినిమాకి ఓకే చెప్పినా మోక్షజ్ఞ.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి పరిచయం అవసరం లేదు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ని ఏడాదే ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అదేవిధంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ మొట్టమొదటి సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. బోయపాటి ,మోక్షజ్ఞ సినిమా క‌థ గురించి ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరిగాయని టాక్. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు […]

అలాంటి పని చేయబోతున్న ఎన్టీఆర్ .. నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది. గతంలో రిలీజ్ అయి హిట్ కొట్టిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం .. గతంలో బాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ..రెండూ కూడా స్టార్ హీరోస్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నటించిన బిగ్ బ్లాక్ […]

నందమూరి ఫ్యామిలీకి మ‌రో గండం…ఆ హెచ్చ‌రిక‌కు సంకేతం ఏంటి…!

పుట్టెడు శోకంలో ఉన్న వేళ.. నందమూరి బాలకృష్ణకు అనూహ్య పరిణామం ఎదురైంది. అయితే.. ఈ ఘటన చోటు చేసుకున్న స‌మ‌యంలో అదీ బాలయ్య చూస్తుండిపోయారే తప్పించి.. అస్సలు ఏమీ స్పందించకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. తారకరత్న అకాల మరణంతో ఇప్ప‌టికే తీవ్ర విషాదంలోకి ఉంది నందమూరి కుటుంబం. తారకరత్నకు అంత్యక్రియలకు ముందు ఫిలింఛాంబర్ లో అభిమానుల సందర్శన కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచటం తెలిసిందే. ఇక అక్క‌డ‌కు సిని, రాజ‌కీయా వ‌ర్గాల‌కు చెందిన వారు తార‌క‌ర‌త్నా భౌతిక‌కాయ‌న్నికి […]

కొడాలి నానిపై నందమూరి వారసుడు ఆగ్రహం..?

వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం,ఇష్టం వ‌చ్చిన‌ట్టు నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాని ఇప్పుడు లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే కొడాలి నానికి బూతులు మాట్లాడే మంత్రిగా పేరుంద‌ని, ఇప్ప‌టికైనా ఆయ‌న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిద‌ని […]

నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?

నంద‌మూరి హీరోల‌ నుండి మ‌ల్టీస్టార‌ర్ వస్తే చూడాల‌ని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆస‌క్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి క‌లను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ […]

రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో […]

అఖండ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. అఖండ మూవీ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ సాధించింది. తాజాగా అఖండ యూనిట్ మొత్తం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. […]