టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలో నటించి అందరిని […]
Tag: nagarjuna
నాగార్జున లాగా హీరోయిన్ల కోసం ఎవరు చేయలేరు.. మమత మోహన్ దాస్..!!
2005లో మయూఖం అని మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ మమతా మోహన్ దాస్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం యమదొంగ సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత తెలుగులో కృష్ణార్జున, విక్టరీ ,కథానాయకుడు, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ఈమె తెలుగులో కేడి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. మమతా మోహన్ తాజాగా నాగార్జున పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది […]
ఆ చిన్న తప్పే అనుష్క పాలిట శాపంగా మారిందా..? శని పక్కన ఉంటే అంతేగా మరి..!!
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం మామూలు విషయం కాదు ..ఎంతో కృషి ..పట్టుదల..అంతకన్నా ఎన్నో కమిట్మెంట్స్ ఇవ్వాలి . అవన్నీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగ గలమా అంటే నో అని చెప్పాలి. బీభత్సమైన లక్ రాసిపెట్టి ఉంటేనే స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో ఏలేసేయొచ్చు. అలాంటి లక్ కి మరో మారుపేరుగా చెప్పుకునే అనుష్క సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాదు.. నెంబర్ వన్ […]
మిస్ ఇండియాను పట్టేసిన మన్మధుడు.. ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు!
అక్కినేని మన్మధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ తర్వాత నాగార్జున నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ది ఘోస్ట్ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమా కథ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక చర్చల అనంతరం `ధమాకా` రచయిత […]
నాగార్జునకు ఊహించనంత పెద్ద షాక్ ఇచ్చిన త్రివిక్రమ్.. తబ్బిఉబ్బైపోయాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడు అనే పేరు రాగానే వినపడే పేర్లు దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్.. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులుగా ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులకు ఎంత క్రేజ్ ఉందంటే వారి దగ్గర ఒక కథ ఉంది అని తెలిస్తే నిర్మాతలు అది ఎలా అని కూడా అడగకుండా వారికి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు టాలీవుడ్ […]
నాగార్జునతో సినిమా అంటూ ప్రచారం.. అల్లరి నరేష్ ఏమన్నాడంటే?
గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అక్కినేని నాగార్జున.. గత ఏడాది `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు. నాగార్జున కెరీర్ లో తెరకెక్కబోయే 99వ చిత్రమిది. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్లది…!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]
చిరు – బాలయ్య – కమల్ – నాగ్ ఓకే ప్రేమ్‌లో… ఈ ఫొటో ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
లోకనాయకుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, మన్మధుడు నాగార్జున.. ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వారి అభిమానులకు అది ఫుల్ కిక్ ఇస్తుంది. వరుస సినిమాల్లో బిజీగా ఉండే ఈ అగ్ర హీరోలందరూ ఇలా కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ నలుగురు కలిసిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో దాదాపు 35 […]