టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]
Tag: nagarjuna
టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంతకీ అదేంటో తెలుసా?
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు. ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా […]
బిగ్ బాస్ 7 `ఉల్టా పల్టా` కాన్సెప్ట్ లీక్.. ఈసారి ఒకటి కాదు రెండు హౌస్ లు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సీజన్ 7న ప్రారంభం కాబోతోంది. గత రెండు సీజన్స్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7ను చాలా కొత్తగా ప్లాన్ చేశారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. `ఎవరి ఊహకు అందని సీజన్ బిగ్‍బాస్ సీజన్ 7. […]
అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ పంట పండిన సంగతి తెలిసిందే. అనేక విభాగాల్లో పదికి పైగా అవార్డులను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప` సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్తమ నటుడి కేటగిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇకపోతే అల్లు అర్జున్ […]
అబ్బాస్ సంచలనం.. బిగ్ బాస్ 7కు మాజీ లవర్ బాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ షో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే మేకర్స్ ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేశారు. గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. […]
బిగ్ బాస్ 7లోకి స్టార్ హీరో, హీరోయిన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు గారూ!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 కూడా స్టార్ట్ అవ్వబోతోంది. గత నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే తాజా సీజన్ కు కూడా హోస్ట్ గా చేయబోతున్నారు. సెప్టెంబర్ 3న ఈ షో అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఓవైపు వరుసగా ప్రోమోస్ రిలీజ్ చేస్తూ సీజన్ 7పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్లే […]
నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి రీజన్ అదే.. డైలీ రాత్రి పడుకునేటప్పుడు అలా చేయాల్సిందేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. అక్కినేని నాగార్జున గారి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . నటన పరంగా ఎంతో మంది హీరోలు మెప్పించిన.. అందం పరంగా మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నాడు నాగార్జున . మహేష్ బాబు కూడా ఈయన తర్వాత అని చెప్పడంలో సందేహం లేదు . పలువురు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు అందరూ నాగార్జునకు డై హార్ట్ ఫ్యాన్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
బిగ్‌బాస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సీజన్ 7 ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్!
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో అనేక భాషల్లో ప్రసారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ బిగ్‌బాస్, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్రమోట్ చేస్తున్నారు. […]
సిసింద్రీ కాకుండా అఖిల్ అక్కినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మరో సినిమా ఏదో తెలుసా?
నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2015లో విడుదలైన `అఖిల్` మూవీతో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అఖిల్ ను నిరాశపరిచాయి. అయితే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` మాత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది. కమర్షియల్ గా హిట్ అయింది. అయితే ఇంతలోనే ఏజెంట్ రూపంలో అఖిల్ ఖాతాలో […]








