అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్న అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. కొడుకులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ అదే యంగ్ లుక్స్ లో కనిపిస్తూ వారికి పోటీ ఇస్తున్నాడు. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా మార్చుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టాడు. దసరాకి […]
Tag: nagarjuna
ఫ్యాన్స్‌కు తీవ్ర అన్యాయం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే.. ఇది తప్పు కదా బాసు…!
కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు 2023 వ సంవత్సరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ ఏడాది ఆ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇయర్ లో మహేష్ నుంచి కూడా సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాల్సింది. […]
ANR స్టూడియో నష్టాలలో ఉందా.. సీక్రెట్స్ బయటపెట్టిన నాగార్జున సోదరుడు..!!
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు జరిగేవి కాదు.. ఎక్కువగా చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉండేది.. ప్రతి దానికి చెన్నై మీదే ఆధారపడి ఉండేవారు. నటీనటుల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి..ఇలాంటి పరిస్థితి ఉన్న రోజులలో సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని చెన్నై నుంచి సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకు ముఖ్య కారణం ANR అని చెప్పవచ్చు. అప్పట్లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ […]
Bigg Boss: వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లి హౌస్‌లోకి వెళ్తా.. సందీప్ మాస్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]
బిగ్ బాస్ హౌస్ లో 2 వారాలకు నటి పూజా మూర్తి సంపాదించింది మరీ అంత తక్కువా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లు, వైల్డ్ కార్డు ఎంట్రీలుతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోతోంది. తాజాగా ఏదో సీజన్ లో ఏడు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈసారి మొదటి వారం నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నాడు. ఏడో వారం కూడా అదే జరిగింది. అక్టోబర్ 22న సండే నాడు బిగ్ బాస్ […]
నాగార్జున వైఫ్ అమల బంగారం ధరించకపోవడానికి వెనుక షాకింగ్ నిజాలు..!!
అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోకు భార్యగా కథానాయకిగా.. కోడలుగా మరో హీరోకు తల్లిగా చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో మూగజీవాలకు సంబంధించి పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది అమల.. అమల అక్కినేని కోడలు కాకముందు.. ఈమె పేరు అమల ముఖర్జీ ఈమె తల్లితండ్రులు విదేశాలలో ఉంటారు. వీరి తండ్రి నేవీలో ఆఫీసర్.1986లో మైథిల్ ఎన్నై కథాలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత […]
అఖిల్ జాతకం పై మరో హాట్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..జాతకం లో ఇది తప్పదంటూ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి వారి వ్యక్తిగత విషయాలను వారి జాతక విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా 90% వేణు స్వామి చెప్పిన మాటలు ఈ సెలబ్రిటీల విషయంలో నిజమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబ వారసుడిపై ఆయన చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. అసలు […]
అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత.!
తాజాగా అక్కినేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడవ కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ అలియాస్ నాగ సుశీల అనారోగ్యంతో మరణించారు. నాగేశ్వరరావుకి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు కాగా ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి గత కొంతకాలం కిందట కాలం చేశారు. ఇప్పుడు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద హీరో అయినప్పటికీ కూడా నాగసరోజ సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ […]
నాగార్జున హిట్ మూవీకి `హాయ్ నాన్న` కాపీనా.. ఏంటి నాని ఇది..?
న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే `హాయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శౌర్యువ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కియారా ఖన్నా, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ […]