పబ్లిక్ గానే అన్షు అంబానీ తో అలా చేసిన నాగార్జున.. మన్మధుడు సీన్ రిపీట్ చేసేశాడురోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి.. కానీ యంగ్ జనరేషన్ కి ఓల్డ్ జనరేషన్ కి బాగా నచ్చిన సినిమా మన్మధుడు . నాగార్జున హీరోగా అన్షు అంబానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది . సోనాలి బింద్రే మరో హీరోయిన్గా నటించింది . ఈ సినిమా మొత్తం హైలెట్గా మారింది. అన్షు అంబానీ నాగార్జున లవ్ స్టోరీనే ఈ సినిమాకు హైలేట్ అయ్యింది. ఈ సినిమాలో రెచ్చిపోయి నటించారు నాగార్జున.

అన్షు అంబానీ – నాగార్జున మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఇప్పటికీ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిస్తూ ఉంటాయి. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన “నేను నేను గాలేనే.. గుండెల్లో ఏముంది ..సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి .. మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ .. ఆడియన్స్ దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకుంది అన్షు అంబానీ.. ఆ తర్వాత రాఘవేంద్ర , మిస్సమ్మ లాంటి సినిమాలలో కనిపించి ఇండస్ట్రీకి దూరమైంది.

ఈ బ్యూటీ రీసెంట్గా మళ్లీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెరిసింది. దీంతో మళ్లీ అన్షు అంబానీ పేరు మారుమ్రోగిపోతుంది . అన్షు అంబానీ రీసెంట్గా హైదరాబాద్ వచ్చింది. ఆమె నాగార్జునను కూడా మీట్ అయింది. దానికి సంబంధించిన పిక్చర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అన్షు అంబానీని చూడగానే నాగార్జున దగ్గరికి పిలిచి హగ్ చేసుకున్న పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మన కింగ్ మన్మధుడే అంటూ జనాలు ఓ రేంజ్ లో నాటీ కామెంట్స్ చేస్తున్నారు..!!