2025 సంక్రాంతి వార్ : మళ్లీ కర్చీఫ్ వేసిన కింగ్ నాగార్జున..

2024 సంక్రాంతి వార్ ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు వరకు పండగ డేట్స్ పై కర్చీఫ్లు వేసుకుని ఆఖరికి నాలుగు సినిమాలు సంక్రాంతికి వ‌చ్చాయి. ఐదో సినిమా తప్పుకున్న ఇప్పటివరకు సరైన ప్రతిఫలం అందలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు కర్చీఫ్‌లు వేయడం 2023 ఆఖరిలో మొదలైతే.. ఈసారి ఏకంగా 11 నెలలు ముందే మొదలైపోయింది. […]

నాగ్ ” నా సామిరంగా ” మూవీ 8 డేస్ కలెక్షన్స్ ఇవే..!

కింగ్ నాగార్జున తాజాగా నటించిన మూవీ ” నా సామి రంగ “. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు వహించారు. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ వసూళ్లను సైతం సాధించింది. ఇక ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 44.8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. విజయ్ […]

నాగచైత‌న్య ముంచేశాడు.. నాగార్జున సినిమాతో లాభాలిస్తున్నాడు.. బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ నిర్మాత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను నిర్మిస్తూ వృద్ధిలోకి వస్తున్న నిర్మాతలలో శ్రీనివాస్ చిట్టూరి ఒకరు. యూటర్న్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించిన ఈయన ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సిటిమార్, ది వారియర్, కస్టడీ, స్కంద సినిమాలను నిర్మించిన శ్రీనివాస్ కు ఈ సినిమాలన్నీ భారీ షాక్ ఇచ్చాయి. అయితే ఇటీవల నాగార్జున నటించిన నా సామిరంగా మూవీ తో ఈయనకు భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. నా సామి రంగ […]

ట్రెడిషనల్ లుక్ టూ హాట్ లుక్.. నాగార్జున చందమామ ఆషిక లేటెస్ట్ పిక్స్ వైరల్..

ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీలో మన్మధుడుకి జోడిగా ఆషికా రంగనాథన్ నటించిన సంగతి తెలిసిందే. తన అందం హవ భావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ మాటలో చెప్పాలంటే కింగ్ నాగార్జుననే తన అందం స్క్రీన్ ప్రజెన్స్‌, పర్ఫామెన్స్ విషయంలో డామినేట్ చేసింది. ఇది సాధారణ విషయం కాదు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆషిక రంగనాథన్ నటన గురించి, ఆమె హావభావాలు గురించి, అందచందాల గురించే […]

నాగ్ ” నా సామిరంగ ” మూవీలో ఆ స్టార్ హీరో రిఫరెన్స్.. కనిపెట్టేసిన ఫ్యాన్స్..‌!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగార్జున హీరోగా విజయ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సైతం సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఇందులో ఉందంటూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలక […]

” మాల్దీవులకు టికెట్లు తీసి క్యాన్సిల్ చేశా.. ఎందుకంటే వాళ్లు ప్రవర్తించిన బిహేవియర్ నాకు నచ్చలేదు “.. నాగ్ సెన్సేషనల్ కామెంట్స్..!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా మూవీ ” నా సామి రంగ “. ఎన్నో అంచనాలపై రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి మరి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలు పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఆసక్తికర […]

నా సామి రంగ అనేటట్టుగా అషికా రంగనాథ్ ఘాటు ఫోటోలు.. ఈ పిల్ల కళ్ళల్లో ఏదో మాయ ఉంది..!

నా సామి రంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన మొట్టమొదటి సినిమా ” నా సామి రంగ “. ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈమెని మొట్టమొదటిసారి నాగార్జున సరసన చూసి అందరూ షాక్ అయ్యారు. ఎంత అందంతో కూడిన ఈ ముద్దుగుమ్మ ఇన్నాళ్లు సినిమాల్లోకి ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు కూడా. ఇక అలా పాపులారిటీ దక్కిందో లేదో ఇలా సోషల్ మీడియాలో అందాలను […]

నాగ్, తారక్ ఆ రంగంలో అంత సక్సెస్ సాధించడానికి వెంకటేష్ కారణమా..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌ల‌తో నాగార్జున, తార‌క్‌ ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఈ షో కి హోస్టుగా చేయడానికి పరోక్షంగా విక్టరీ వెంకటేష్ కారణం కావడం విశేషం. మొదట వెంకటేష్ కు బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చిందట. అయితే ఆయన ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించే అద్భుతమైన అవకాశాలను చేజ‌కించుకున్నారు. అమెరికాలో ఎంబీఏను పూర్తి […]

‘ నా సామి రంగ ‘ మూవీకి మొదలైన ఆ బ్యాడ్ సెంటిమెంట్ టెన్షన్.. నాగ్ దాన్ని బ్రేక్ చేయగలడా..?

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున.. ఇటీవల పూర్తి చేసిన బిగ్‌బాస్ సీజన్ 7 క్లిక్ కావడంతో మంచి జోరుగా ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఆయన నటించిన తాజా మూవీ నా సామి రంగ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఓటిటి డీల్ గట్టిగానే సెటిల్ అయినట్లు సమాచారం. సుమారు రూ.18 కోట్ల బిజినెస్ నా స్వామి రంగాకు జరిగిందట. రూ.30 […]