హిట్ కోసం లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన నాగార్జున.. ఇక కుర్రాళ్లకి కిక్కే కిక్కు..!!

నాగార్జున ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా తన సినిమాలలో హీరోయిన్స్ ని చూస్ చేసుకునే వన్ అండ్ ఓన్లీ టాప్ సీనియర్ హీరో నాగార్జున . తన సినిమాలో హీరోయిన్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . సీనియారిటీ వచ్చిన కూడా తన హీరోయిన్స్ కత్తిలాంటి ఫిగర్లే ఉండాలి అని కండిషన్స్ పెట్టే క్యారెక్టర్ నాగార్జున .

చాలా జాగ్రత్తగా ఉండే నాగార్జున ప్రెసెంట్ తన 100వ సినిమాను తెరపైకి తీసుకురావడానికి బాగా బాగా కష్టపడుతున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా టాలెంటెడ్ యాక్ట్రెస్ త్రిషన్ని చూస్ చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట నాగార్జున . గతంలో నాగార్జున – త్రిష కాంబోలో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఊపేసాయో.

మరోసారి అలాంటి కాంబో జత కడితే కచ్చితంగా కుర్రాళ్ళకి మంచి కిక్ ఇస్తుంది. అందుకే డైరెక్టర్ ఎవ్వరైనా సరే హీరోయిన్ మాత్రం త్రిషనే అంటూ ఫిక్స్ అయిపోయాడట నాగార్జున . ఆయన డెసిషన్ పట్ల అక్కినేని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు . త్వరలోనే నాగార్జున తన 100వ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను అభిమానులకు తెలియజేయబోతున్నాడు అంటూ టాలీవుడ్ సర్కిల్స్ వైరల్ గా మారింది.

నాగార్జున 100వ సినిమాని చేస్తూ ఉంటే ఇంకా తన కొడుకులు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నారు . నాగచైతన్య ఎలాగోలా తండేల్ సినిమాతో హిట్ కొట్టేస్తాడు . అయితే అఖిల్ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది..?