బాలయ్యను ఘోరంగా అవమానించిన తారక్.. ఏం జరిగిందంటే..?

ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 యష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముక‌ర్జీ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా.. ఆగష్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. అలా.. తాజాగా హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఏర్పాటు […]

వార్ 2 ఈవెంట్.. నెటింట దుమారం రేపుతున్న నాగవంశీ కామెంట్స్..!

స్టార్ ప్రొడ్యూస‌ర్ నాగ‌వంశీకి తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి ప‌రిచ‌యాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్‌ఆఫ్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో చేసే కామెంట్స్ ద్వారా హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఏ విషయాన్ని అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాకు మంచి స్టప్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. […]

‘ కింగ్డమ్ ‘ మూవీ ఆ హాలీవుడ్ మూవీకి కాపీనా.. స్టోరీ ఏంటంటే..?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ కూడా ఒకటి. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. సినిమా బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుందని క్లియర్‌గా క్లారిటీ వచ్చేసింది. ఇక.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ సైతం అందరిని ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా ఓపెనింగ్స్‌ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది […]

ఆ మూవీలపై హైప్‌ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ‌ వంశీ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా కనిపిస్తారు .. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తారు .. అయితే ఈ క్రమంలోనే ఆయన వేసే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతాయి .. తాజా నాగవంశీ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ అండ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు .. […]

ఎన్టీఆర్ వార్ 2 కోసం రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ మూవీ అయినా.. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నటిస్తూండడంతో టాలీవుడ్ ఆడియన్స్ లో సైతం సినిమాపై మంచి బ‌జ్ నెలకొంది. కేవలం టాలీవుడ్, బాలీవుడ్ […]

త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ కార్తికేయ.. నాగ వంశీ క్లారిటీ..!

టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ కాంబో మూవీని అఫీషియల్‌గా ప్రకటించాడు నాగ వంశీ. అంతేకాదు.. తారక్‌తో మరో సినిమా రూపొందించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన నాగవంశీ.. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు లాక్ అయ్యాయని.. అందులో మొదటి సినిమా వెంకీ మామతో.. నెక్స్ట్ మూవీ తారక్ అన్నతో ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. మిగతా సినిమాలంటూ.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ […]

మీరెవ్వర్రా వద్దనడానికి.. టికెట్ రేట్ల పై నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్..

నందమూరి నట‌సింహం బాలయ్య, బాబి కొల్లి కాంబోలో డాకుమహ‌రాజ్‌ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి స‌క్స‌స్ ట్రాక్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ఇందులో భాగంగానే కథ‌ల‌ని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. అలా.. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్‌పై కూడా ఇప్పటికే ఆడియన్స్‌కు పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హ్యాట్రిక్‌కు నాంది పలకడం కాయమంటూ బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం […]

నెగిటివ్ రివ్యూ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తా.. నాగ వంశీ కామెంట్స్ వైరల్..

మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న దుల్క‌ర్ తాజా మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ రోజే పాజిటీవ్ టాక్‌ని తెచ్చుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. వసూళ్లపరంగా బాక్సాఫీస్ దగ్గర రాణిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. సూర్యదేవరనాగ వంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి […]

దేవ‌ర దెబ్బ‌కు డ‌బ్బే డ‌బ్బు క‌ళ్ల‌ చూసిన బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !

ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌ల‌లో ఒక‌రైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]