అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తోంది.. అయినా ఇప్పటికి వీరిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మరొకసారి సమంతకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక వీరి వ్యక్తిగత జీవితం పెళ్లి విడాకుల వ్యవహారం గురించి మరొకసారి ఓపెన్ గా మాట్లాడారు చైతన్య.. తనకు సమంతకు డివర్స్ అయిపోయాయని ఇంకా ఎందుకు వాటి గురించి చర్చ నడుస్తోంది […]
Tag: naga chaitanya
అజిత్- నాగ్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. కానీ ఆ బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న నాగార్జున..!
తెలుగు ప్రేక్షకులకు వెండితెర మన్మధుడు అనగానే అక్కినేని నాగార్జున గుర్తుకు వస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నాగార్జున తన కెరీర్ లో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేసినందుకు వెనకడుగు వేయరు. చాలాకాలంగా నాగార్జునకు సరైన విజయం పడటం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు […]
`కస్టడీ` ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే చైతు ఎంత రాబట్టాలి?
అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రం `కస్టడీ`. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. అలాగే ప్రియమణి, శరత్‌కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేశారు. దీంతో ఈ […]
చెన్నైలో చైతూను ఘోరంగా అవమానించిన సమంత ఫ్యాన్స్..!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]
నాగచైతన్యను చూడగానే హీరోగా ఫిక్స్ అయ్యా: వెంకట్ ప్రభు..
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. కస్టడీ సినిమాని తెలుగు, తమిళ భాషలో మే 12 న విడుదల చేయబోతున్నారు. నాగచైతన్య తమిళ పరిశ్రమకి పరిచయం కానున్న మొదటి సినిమా కాబట్టి అక్కడ ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. తాజాగా తెలుగు మీడియాతో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వెంకట్ ప్రభు మాట్లాడారు. వెంకట్ ప్రభు సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర […]
అది నా దురదృష్టం.. సామ్ తో విడిపోవడంపై చైతు హార్ట్ టచింగ్ కామెంట్స్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 2017లో ప్రముఖ హీరోయిన్ సమంతతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. నాలుగేళ్లు గడవకముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అటు సమంత ఇటు చైతు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]
కస్టడీ సినిమా ఎలా వుందంటే..?
అక్కినేని హీరో నాగచైతన్య మొదట జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటినుంచి నాగచైతన్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ ఈనెల 12వ […]
సమంతలో నాగచైతన్యకు పిచ్చ పిచ్చగా నచ్చే ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తే.. అరవింద్ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినిమాపై మంచి హైప్ పెంచుతున్నాడు. […]
చైతుతో డేటింగ్ అంటూ వార్తలు.. ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన శోభిత!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలాన్ని చేకూరిస్తూ చైతు, శోభిత కలిసి ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొట్టాయి. మొన్నటికి మొన్న కూడా చైతు, శోభిత లండన్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ చేసినట్లు ఉన్న ఓ పిక్ తెగ వైరల్ అయింది. దీంతో చైతు, శోభిత […]









