టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు. ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమెజాన్ ప్రొడ్యూసర్లకు షాకింగ్ కండిషన్లు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే […]
Tag: n joying news
” కన్నప్ప ” హీరోగా మరొకరు అయ్యుంటే ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చేది.. విష్ణు షాకింగ్ కామెంట్స్..!
మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ టీం మొత్తం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా విష్ణు.. నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ.. తన సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చిన్న విష్ణు.. ఇంట్రవ్యూవర్ ప్రశ్నలన్నింటికీ కూల్ […]
పవన్ మూవీ రిలీజ్ 2090లోనే.. వీరమల్లు ట్రోల్ చేసిన ఆ టికెట్ బుకింగ్ యాప్..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆనందపడేలోపు.. ఆనందం కాస్త ఆవిరి అయిపోయింది. జూన్ 12న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏ.ఏం. రత్నం.. వీరమల్లును మరోసారి వాయిదా వేశారు. […]