రిషబ్ పంత్ ఆసుపత్రికి ఊర్వశి… వామ్మో ఏదో తేడా కొడుతోందిగా..!

బాలీవుడ్ హాట్ నటి ఊర్వశీ రౌతేలా ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో నేటీజ‌న్లు మరోసారి ఊర్వశిపై ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇటీవ‌ల కారు యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన పంత్ ను ప్ర‌స్తుతం మెరుగైన వైద్యం కోసం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో రిషబ్ […]