Tag Archives: MS Dhoni

ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు

Read more

ధోనీని పీఎం చేసేసిన‌ విజ‌య్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి అభిమానుల‌పై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిప‌డుతున్నారు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మొన్నీమ‌ధ్య విజ‌య్ న‌టిస్తున్న `బీస్ట్‌` సెట్స్‌లో ధోనీ వ‌చ్చి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్ద‌రికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ

Read more

విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్‌`. విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సంద‌డి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ

Read more

ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే!

క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీది చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న హ‌యాంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజ‌యాల‌ను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయ‌న గ‌తేడాది అనూహ్యంగా త‌న క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అభిమాన‌లకు షాక్ ఇచ్చారు. క‌నీసం ఆయ‌న ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడ‌లేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు ప‌లుకుతా అని కూడా చెప్ప‌లేదు. సంగ‌క్క‌ర ద‌గ్గ‌రి నుంచి స‌చిన్ టెండూల్క‌ర్ వ‌ర‌కు అంద‌రూ

Read more

చిన్ని గుర్రంతో చిల్ అవుతున్న మిస్టర్ కూల్.. వీడియో వైరల్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని ఏది చేసినా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఆయ‌న‌ ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుప‌టానికి కేటాయిస్తాడు. ఇక ఈ కరోనా కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్ మ‌ధ్య‌లోనే నిలిచిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఉన్న మూగజీవాలతో త‌న కూతురితో క‌లిసి సరదాగా గడిపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు

Read more

విరాట్ కోహ్లీపై రష్మిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..?!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ నెటిజ‌న్‌.. ఐపీఎల్‌లో ఫేవ‌రేట్ టీంతో పాటు క్రికెట‌ర్ ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా అందుకు ర‌ష్మిక ఆస‌క్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్‌లో తన

Read more

బన్నీ హీరోయిన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని తన మనసులోని మాటలను చెప్పింది. రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని చెప్పొకొచ్చింది. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాని ఈ అందాల భామ తెలిపింది. షూటింగ్ లతో

Read more

ఫ్లాష్ : ధోనీ తల్లిదండ్రులకి కరోనా పాజిటివ్…!

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కేలో బిజీగా ఉన్నాడు.ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది. ఇక, బయో బబుల్‌ నిబంధనల నడుమ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్‌

Read more

ధోని పై ద్రావిడ్ సెన్సషనల్ కామెంట్స్..!

భారత మాజీకెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వతహాగా మృదు స్వభావి అన్న విషయం తెలిసిందే . అలాంటిది ఇతనికి ధోని పై ఓ సందర్భంలో బాగా కోపం వచ్చిందట. ఈ సంగతిని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల ద్రవిడ్‌ ఓ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌‌ కోపంతో ఊగిపోతూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆ యాడ్‌ వీడియో‌ సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో

Read more