టాలీవుడ్ స్టార్ హీరోతో ఎంఎస్ ధోని సినిమా.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్‌మెంట్?!

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి సరికొత్త సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ధోని ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు. దీపావళి సందర్భంగా ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో మొదటి సినిమాను నిర్మించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. […]

అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. అందులో ధోనిని మించిపోయిందిగా ..!?

గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్‌వెల్త్ క్రికెట్ టోర్నమెంట్‌ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్‌ప్రీత్ పొట్టి ఫార్మాట్‌లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును […]

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: సినీ ఇండ‌స్ట్రీలోకి ధోని గ్రాండ్ ఎంట్రీ.. ఫస్ట్ సినిమా ఆ లేడీ టైగర్ తోనే..?

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పుతుంటే కళ్ల ముందు ఆయన కొట్టిన ఫోర్లు , సిక్స్లు..గుర్తు వస్తాయి. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోనీ కి ఓ ప్రత్యేకమైఅన్ స్ధానం ఉంది. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై కింగ్స్ టీమ్‌ను లీడ్ చేస్తున్న ఆయన.. క్రికెట్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో నటీస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నాళ్ళు స్టేడియంలో తన సత్త చాటిన ఈ క్రికెటర్.. ఇప్పుడు.. […]

ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు […]

ధోనీని పీఎం చేసేసిన‌ విజ‌య్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి అభిమానుల‌పై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిప‌డుతున్నారు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మొన్నీమ‌ధ్య విజ‌య్ న‌టిస్తున్న `బీస్ట్‌` సెట్స్‌లో ధోనీ వ‌చ్చి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్ద‌రికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ […]

విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్‌`. విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సంద‌డి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]

ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే!

క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీది చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న హ‌యాంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజ‌యాల‌ను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయ‌న గ‌తేడాది అనూహ్యంగా త‌న క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అభిమాన‌లకు షాక్ ఇచ్చారు. క‌నీసం ఆయ‌న ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడ‌లేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు ప‌లుకుతా అని కూడా చెప్ప‌లేదు. సంగ‌క్క‌ర ద‌గ్గ‌రి నుంచి స‌చిన్ టెండూల్క‌ర్ వ‌ర‌కు అంద‌రూ […]

చిన్ని గుర్రంతో చిల్ అవుతున్న మిస్టర్ కూల్.. వీడియో వైరల్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని ఏది చేసినా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఆయ‌న‌ ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుప‌టానికి కేటాయిస్తాడు. ఇక ఈ కరోనా కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్ మ‌ధ్య‌లోనే నిలిచిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఉన్న మూగజీవాలతో త‌న కూతురితో క‌లిసి సరదాగా గడిపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు […]

విరాట్ కోహ్లీపై రష్మిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..?!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ నెటిజ‌న్‌.. ఐపీఎల్‌లో ఫేవ‌రేట్ టీంతో పాటు క్రికెట‌ర్ ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా అందుకు ర‌ష్మిక ఆస‌క్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్‌లో తన […]