చిరంజీవి కెరియర్ లోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రాలెన్నో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలను విడుదల చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 155 కు పైగా సినిమాలలో నటించారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా సింగీతం […]

రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]

చిరంజీవి సక్సెస్ కావాలి అంటే వారు బరిలోకి దిగాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిసిన విషయమే అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్ధలు వచ్చాయని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. ఏదో ఒక సందర్భాలలో సమాధానాలతో ఇలాంటి విషయాలకు చెక్ పెడుతూనే ఉన్న రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.. అయితే ఇప్పుడు చిరంజీవికి అల్లు అరవింద్ అండ అనుభవం అవసరమనే వాదనలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది వ్యక్తిగత జీవితంతో కాదు సినిమాల […]

బాల‌య్య బాబు ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకున్న ఆ సినిమాలు ఇవే…!

నందమూరి హీరో బాలయ్య బాబు గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే బాలయ్య కెరియర్ లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి..అవి ఎలాంటి సినిమాలు అంటే అభిమానులకే విసుగు తెప్పించేలా ఆ సినిమాలు ఉండడం జరిగింది. బాలయ్య కెరియర్లు నరసింహనాయుడు సినిమా భారీ విజయం తరువాత.. ఆ తరువాత చిత్రం […]

ఫస్ట్ మూవీ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన 10 మంది దర్శకులు వీరే…

సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. అయిన కూడా ఎప్పటికప్పుడు కోత దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. ఎన్ని సినిమా లు తీసిన్నప్పటికి కొంతమంది దర్శకులు సక్సెస్ సాధించలేకపోతారు. అలానే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. అలా మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న టాప్ 10 దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ గురించి […]

ఛీ.. ఛీ.. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి కూతురుకి శంక‌ర్ అలాంటి చెత్త కండీష‌న్ పెట్టాడా?

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన శంక‌ర్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అదితి శంకర్.. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో య‌మా జోరు చూపిస్తోంది. ఎంబీబీబీఎస్ పూర్తిచేసిన అదితి.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో సినిమాల్లోకి వ‌చ్చింది. కార్తి హీరోగా న‌టించిన `విరుమ‌న్` మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుద‌లైన `మావీర‌న్` సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా న‌టించింది. ఈ రెండు సినిమాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. అదితి కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. […]

చీరలో నడుము మడతలు చూపిస్తూ మతులు పోగొడుతున్న రితికా సింగ్.. చూస్తే తట్టుకోలేరు..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘గురు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది గురు సినిమా లో బాక్సర్ గా నటించింది. ఈ సినిమాని తమిళం లో వచ్చిన ‘ ఇరుదు సుట్రు ‘ కి రీమేక్ గా తీశారు. గురు సినిమా లో రితికా రియల్ బాక్సర్ గా కనిపించి అందరిని అల్లరించింది. ఈ సినిమాకి గాను ఆమెకి ఏకంగా […]

తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక […]

ఆమె వల్లే సూర్య తమ్ముడు జీవితం మారిపోయిందా..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈయన తమ్ముడు కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళంలో నటించిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఊపిరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికి తెలుగులో ఖైదీ, ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకానొక […]