ఇండస్ట్రీ లోకి రాక ముందు తాప్సి ఎలాంటి పని చేసేదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఢిల్లీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది.. ఇమే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్.. అందుచేతనే ఈమె కూడా ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని కలకనలేదట. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గానే ఉండాలనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల లోకి వచ్చి నార్త్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకుంది.సినిమాలలోకి రాకముందు ఏం పని చేసేది ఎవరికి తెలియకపోవచ్చు.. […]

బిగ్‌బాస్-7 షోలో శృంగారం టాపిక్.. అతడి చెంప చెల్లుమనిపించిన లేడీ కంటెస్టెంట్..

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఈ షో. 14 మంది కాంటెస్టెంట్స్ తో ఆదివారం రోజు ప్రారంభం అయిన ఈ షో లో మొదటి రోజే ఒక షాకింగ్ విషయం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో […]

అవకాశాలు లేక పంజా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

పంజా చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సారాజన్ డయాస్.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు.. కొన్నేళ్లుగా విజేగా హోస్ట్ గా మోడల్గా బాగానే బిజీగా ఉండేది.. పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించింది.. కోన్ని టీవీ షోలకు హోస్టుగా మారింది.. అందాల పోటీలలో పాల్గొన్న సారా..2007 లో ఫెమినా ఇండియా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. వెండితెరపై నటించే అవకాశాన్ని అందుకుంది ..విశాల్ హీరో నటించిన తమిళ సినిమా.. […]

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఇవే..!!

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఎంతలా ఊగిపోతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసే సినిమాలు సైతం రికార్డులతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ […]

సెప్టెంబర్ పైన ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్.. సక్సెస్ వరించేనా..?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కోసం చాలామంది ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలే కాకుండా స్టార్ హీరోయిన్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క, శృతిహాసన్, నయనతార ,సమంత వంటి వారు పలు చిత్రాలలో నటించడం చేత వీరి అభిమానులు కూడా సెప్టెంబర్ మీదే ఆశ పెట్టుకున్నారు. మరి వీరి యొక్క సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తో […]

మెగా ఫ్యామిలీ పరిస్థితి ఇలా కావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా […]

నటుడు భరత్ సినీ కెరియర్ ముగిసినట్టేనా.. కారణం అదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు మొదట చైల్డ్ యాక్టర్ గా మంచి క్రేజ్ ను అందుకొని ఆ తర్వాత నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు భరత్ కూడా ఒకరు.. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన భరత్ పెద్దయ్యాక పలు సినిమాలలో హీరోగా నటించిన సైడ్ క్యారెక్టర్లలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. చైల్డ్ యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో […]

చిరంజీవి కెరీర్ని నిలబెట్టిన చిత్రాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు.. ఈ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటుడుగా విలన్ గా కూడా నటించారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.. ఈరోజు చిరంజీవి 68వ బర్తడే సందర్భంగా చిరంజీవి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి కెరియర్ లోనే తన స్టార్ డమ్ ను నిలబెట్టిన చిత్రాల గురించి ఇప్పుడు […]