ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో బాగా వినబడుతున్న హీరోయిన్ పేరు శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందడి 2 సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల అనతికాలంలోనే వరుస సినిమా ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ఎంతలా అంటే తనకన్నా అందమైనవారు, ప్రతిభగలవారు ఇక్కడ ఉన్నప్పటికీ శ్రీలీల ఎక్కువగా ఛాన్సులు కొట్టుకుపోవడం చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాంతో శ్రీలీల లీలలు టాలీవుడ్లో బాగా పనికివస్తున్నాయని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అవును, తెలుగులో చేసిన రెండు […]
Tag: movies
త్రివిక్రమ్ – మహేష్ కాంబోకి పాతకాలపు టైటిల్… అభిమానులు ఊరుకుంటారా?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో […]
రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై.. చివరి సినిమా అదేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను సంపాదించుకున్నారు హీరో రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 50 ఏళ్లు కావస్తోంది వెండితెర పైన అడుగుపెట్టిన రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా జపాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అభిమానులు ఉన్నారు. కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ […]
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న.. హనీ రోజ్ కు ఆఫర్లు రాకపోవడానికి కారణం..?
టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా మిగిలింది హీరోయిన్ హనీ రోజ్.. అయితే చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించినది.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కన్నా ఈ అమ్మడికె మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ ఆమ్మడి అందచందాలు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ హడావిడి చేస్తోంది హనీ రోజ్. ఇలాంటి […]
చిరంజీవితో నటించాలనే కోరిక ఉండిపోయింది, ఎప్పుడు తీరుతుందో: ప్రియమణి
మెగాస్టార్ చిరంజీవి… ఈపేరు తెలియనివారు దాదాపుగా ఇండియాలోనే ఎవరూ వుండరు. చిరంజీవి అంటేనే ఓ ప్రభంజనం. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే నటుడు ఎవరన్నా వున్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే. అలాంటి మెగాస్టార్ పక్కన నటించాలని ఎవరూ అనుకోరు? ఇపుడు ఆ లిస్టులో చేరిపోయింది నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ప్రియమణి. ఈమె దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు, ఒక్క మెగాస్టార్ తో తప్ప. అయితే ప్రస్తుతం ప్రియమణి […]
ప్రియాంక చోప్రా నిజంగా సినిమాలకు టాటా చెప్పనుందా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారింది. ‘లవ్ ఎగైన్’ అనే ఒక హాలీవుడ్ మూవీతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ […]
మళ్లీ టాలీవుడ్ వైపు మక్కువ చూపుతున్న స్టార్ హీరోయిన్..!!
గతంలో మోడల్ గా పనిచేసిన హీరోయిన్ కృతి సనన్ సుకుమార్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితము అయ్యింది.. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సూపర్ క్రేజ్ ను అందుకుంది.ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమెకు టాలీవుడ్ కలిసి రాలేదని బాలీవుడ్ లోని పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరుపొందింది. బాలీవుడ్ లో కూడా మొదట […]
NTR: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి 4 సర్ప్రైజెస్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్లు కొడుతూ చాలా స్పీడ్ గా ఉన్నారు.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవెల్లో తెరకెక్కించాలని పలు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో […]
సూర్యకాంతం గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. !?
పాత తెలుగు సినిమాలలో సూర్యకాంతం పేరు వినగానే గయ్యాళి అత్త పాత్ర మన కళ్ల ముందు మెదులుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న సీరియల్స్‌లో కనిపించే గయ్యాళి అత్తకు ఆమె ఓ స్పూర్తిదాయకం. అయితే ఆమె జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన ఆమె తొలుత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. అయితే అత్త పాత్రల్లో మాత్రమే ఆమె ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా గయ్యాళి అత్త అనగానే […]