టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]
Tag: movies
సినిమాలకు దూరం కానున్న సమంత.. దానికి కారణమిదే
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో […]
హనీ రోజ్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి చిత్రం లో నటి హనీ రోజ్, నందమూరి బాలకృష్ణ కు జోడిగా నటించింది .అయితే ఈమె 2005లో ఒక మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ బాలయ్యతో నటించిన సినిమా మాత్రమే ఆమెకు మంచి సక్సెస్ ని తెచ్చి […]
ఈ వారం చిన్న చిత్రాలదే హవా..ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?
పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నిఖిల్ నటించి స్పై సినిమా కూడా భారీగా విడుదలైంది. అదే రోజు సామజవరాగమనా సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 చిత్రాలు థియేటర్ లోకి రానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో అందరి […]
వేరే వ్యక్తికి ముద్దిస్తే నా భర్త నాకు విడాకులు ఇస్తాడు.. హాట్ టాపిక్ గా ప్రియమణి కామెంట్స్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. 2017లో బిజినెస్ మ్యాన్ ముస్తఫా రాజ్ ను ప్రియమణి ప్రేమ వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ కు ఇది రెండో వివాహం. అప్పటికే ముస్తఫా రాజ్ కు ఒక పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రియమణితో ప్రేమలో పడటంతో.. ఆమెను రిజిస్టర్ ఆఫీస్ […]
వాళ్ల వల్లే నా కెరియర్ ఇలా అయ్యింది..సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..!!
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఢిల్లీ భామగా మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో తన బోల్డ్ నెస్ తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం అదే రేంజిలో హిట్ సినిమా పడలేదని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించిన తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.. పాయల్ […]
సాయి పల్లవి రెండేళ్లు గ్యాప్ అందుకేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాలు చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలతో ఉంటుందని చెప్పవచ్చు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరో కైనా నో చెప్పేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉంటోంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ […]
ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!
టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని మొదట ఇండస్ట్రీకి […]
ఫస్ట్ వీక్:టాలీవుడ్ లోఅత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ అభిమానులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సినిమా పరంగా టాక్ బాగున్నట్లు వస్తే కలెక్షన్ల సునామి ఆ సినిమాలు సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. అలా మొదటి వారం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం. అలా మొదటి వారం […]