ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల మధ్యలో గుర్తింపు సంపాదించుకొని క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ శరణ్య మోహన్ కూడా ఒకరు.. ఇమే తమిళ నటి అయినప్పటికీ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే తెలుగులో నానితో కలిసి భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. భీమిలి కబడ్డీ […]
Tag: movies
బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే.. కిక్కిచ్చే అప్‌డేట్..
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ సినిమాగా తెరకేకుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ ఇదవరక్కెన్నడు కనపడని క్యారెక్టర్ […]
ఎన్నికల ముందు గట్టి ప్లాన్ వేస్తున్న పవన్ కళ్యాణ్.. సక్సెస్ అయ్యేనా..?
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ కు గట్టి మార్పు తీసుకువచ్చేలా చేసింది. ఎలక్షన్ల వరకు సినిమాలే వద్దనుకున్న పవన్ కళ్యాణ్ కాస్త పూర్తిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆగినవి అట్టకెక్కినవి అన్నీ కూడా ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టి ఎన్నికల ముందే ఆడియన్స్ ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. రాబోయే చిత్రాలలో పవన్ కళ్యాణ్ మరింత పొలిటికల్ వేడి పెంచబోతున్నట్లు పలు రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]
బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]
ప్రపంచంలోనే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇదే..!
నందమూరి హీరో బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇప్పటికే కూడా తన సినిమాలతో అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాలయ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారని చాలామంది సెలబ్రిటీతో సైతం తెలియజేయడం జరిగింది. అయితే ప్రపంచంలోనే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ఒక అరుదైన రికార్డు ఉన్నది.. అదేమిటంటే ఓకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే తేదీన విడుదల కావడం జరిగింది. బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు […]
దండయాత్రకి రెడీ అవుతున్న శ్రీలీల.. వచ్చే ఆరు నెలలు ఫ్యాన్స్ కి పూనకాలే!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి రెడీ అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతోంది. ఆగస్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతోంది. అలాగే సెప్టెంబర్ 18న `స్కంద` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ […]
ఈ స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా..?
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు సైతం భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తమ పేర్లు సినిమాల సక్సెస్ కోసం మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులకు కనెక్ట్ అయ్యేలా తమ పేర్లను మార్చుకొని మంచి విజయాలను అందుకున్న నటీనటులు ఉన్నారు. అలా సౌత్ టు నార్త్ రెండు చోట్ల చాలామంది యాక్టర్స్ పేర్లు మార్చుకున్న వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సౌత్ స్టార్ టాలీవుడ్ ని దశాబ్దాలుగా […]
రూ.500 కోట్లు ఇచ్చినా అందుకు మాత్రం ఒప్పుకోను.. మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొంతమంది హీరో హీరోయిన్లు పారితోషకం కాస్త ఎక్కువగా ముడితే చాలు కథ ఎలా ఉందొ ఆలోచించకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ లో మాత్రం వారు చెప్పే మాటలు కాస్త వేరుగా ఉంటాయి. కథ,పాత్రలు నచ్చితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాం అని చెప్తూ అభిమానుల దెగ్గర మార్కులు కొట్టేస్తుంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరిలా కాకుండా తను ఎంచుకునే కథ కు , పాత్రల కు ప్రాధాన్యత […]
బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతోంది .ఈ వయసులో కూడా అభిమానుల కోసం పలు చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే బాలయ్యకు కలిగి ఉందని చెప్పవచ్చు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కర్నూలులోని ఆలూరు లో ఉన్న LLNS థియేటర్లో ఏకంగా 200 రోజులు ఈ సినిమాని ప్రదర్శించబడింది.. బాలయ్య నటించిన గత చిత్రాలలో సింహా లెజెండ్ మరికొన్ని […]