Tag Archives: movies news

సమంత ఐటెం సాంగ్‌కి బ్రహ్మీ వర్షన్.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు!

లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఊ

Read more

ఆ హీరోయిన్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ‌ర్వానంద్‌..కార‌ణం?!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌కు హిట్ ప‌డి చాలా కాల‌మే అయింది. ఈయ‌న న‌టించిన రణరంగం, జాను, శ్రీ‌కారం చిత్రాలు వ‌ర‌స‌గా బోల్తా ప‌డ్డాయి. ఇటీవ‌ల `మ‌హాస‌ముద్రం` మూవీతో శ‌ర్వా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం

Read more

శ్రీ‌దేవి ముద్దు కోసం నోరు కడుక్కుని వెళ్లిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

తన‌దైన‌ అందం, అభినయం, న‌ట‌న‌తో యావత్ భారతదేశ సినీ ప‌రిశ్ర‌మ‌ను కొన్నేళ్ల పాటు ఏలిన‌ దివంగ‌త‌ నటి, అతిలోక సుందరి శ్రీ‌దేవి అంటే తెలియ‌ని వారుండ‌రు. కోట్లాది ప్రేక్ష‌కుల‌తో పాటుగా తోటి తార‌ల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న శ్రీ‌దేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు. ఈ లిస్ట్‌లో న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌రు. టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `శివ‌` సినిమాతో తెలుగు

Read more

ఆ వింత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మెహ్రీన్‌..!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న మెహ్రీన్‌.. ఓ వింత వ్యాధితో బాధ ప‌డుతోందట‌. అవును, ఈ విష‌యం ఎవ‌రో కాదు.. ఆమెనే స్వ‌యంగా తెలిపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `మంచి రోజులు వ‌చ్చాయి` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో

Read more