సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమిటి? ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూడటం ఏమిటని అనుకుంటున్నారా? ఆ కధ తెలుసుకోవాలంటే మీరు ఈ కధ పూర్తిగా చదవాల్సిందే. తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సౌత్ హీరోకి యావత్ ఇండియా రేజ్ లో అభిమానులు వున్నారంటే అది రజని కాంత్ నే. సిల్వర్ స్క్రీన్ పైన అతడు ఓ సూపర్ హీరో. అతని స్టయిల్ కి ఎంత అందమైన అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే. […]
Tag: movie
శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవేనట..!!
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ లీల మాట్లాడుతూ […]
ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస […]
నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]
మరొకసారి ఆదిపురుష్ విషయంలో నిరాషేనా..!!
పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతూ ఉన్నాయి. ఇక ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పుడు తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడిలా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తగులుతోంది. ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదల నుంచి నెట్టింట విపరీతంగా బజ్ ఏర్పడింది. దీంతో కొంతమంది ఈ సినిమా […]
ట్రైలర్:సరికొత్త కథ అంశంతో వస్తున్న 18 పేజీస్..!!
హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తున్న 18 పేజీస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్ వైటీంగ్స్ బ్యానర్ పైనే బన్నీ వాసు విచిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా […]
చిరంజీవి అంజి చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అదేనా..?
చిరంజీవి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ గా మిగిలిన మరికొన్ని చిత్రాలు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అయితే చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో అత్యధిక గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా పలు రికార్డులను సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఇక […]
Avatar2లో ప్లస్ లు, మైనస్ లు ఇవే… లేకుంటేనా?
ప్రపంచ సినిమా ప్రేమికులు గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘అవతార్-2’ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈపాటికే సినిమా చూసినవారు ఇంటర్నేషనల్ విజువల్ వండర్ అని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు.. అంత ఏం లేదని, రొటీన్ VFX అని, యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి […]
సాయి ధరంతేజ్ కం బ్యాక్ మామూలుగా లేదుగా..?
టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం విరూపాక్ష.ఈ చిత్రాన్ని కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ వాయిస్తూ […]