సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*

ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. […]

విలన్ పాత్రలో యంగ్ టైగర్… వద్దని వేడుకుంటున్న ఫ్యాన్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]

గ్లోరీ నైట్ వేర్ లో బిగ్ బాస్ ఫేమ్ అరియనా… మెళికలు తిరుగుతున్న కుర్రాళ్ళు!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఆమెని మిస్ అయిన ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆమెని పరిచయం చేసుకున్నారు. అదేనండి… ఆమె అందాల ఆరబోతను చూసి బాగా తరించారు. కట్ చేస్తే అరియనాకు ఇపుడు ఓ హీరోయిన్ కి వున్న క్రేజ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా […]

చెక్కుచెదరని హీరోయిన్ ‘ప్రేమ’ అందం… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ ప్రేమ గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. నేటి తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్నటి తరానికి హీరోయిన్ ప్రేమ అంటే ఓ అందాల భరిణి అని తెలుసు. పేరుకి తగ్గట్టే అచ్చమైన తెలుగందం ఆమె సొంతం. అందుకే ఆడామగ అనే తేడాలేకుండా అందరూ ఆమె ప్రేమలో పడేవారు. ‘దేవి’ సినిమాలోని ప్రేమను చూసిన యువత అయితే అప్పట్లో మనసుపారేసుకున్నారు. అందులో మీరు కూడా వుండే వుంటారు. కాగా ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అయినా […]

పుష్ప 3 కూడా ఉందట! అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సుకుమార్‌?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. 2021లో రిలీజైన పుష్ప పార్ట్ 1 ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విస్తుపోయేలా చేసింది. కాగా పుష్ప చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప 2 […]

తన సినీ జీవితంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో 90వ దశకంలో హీరోయిన్ మధుబాల ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా ఆమె నటించిన రోజా సినిమా దేశవ్యాప్తంగా అందరినీ అలరించింది. అందులో ఆమె నటనకు ఎంతో మంది ప్రేక్షకులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల ఆమె తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ […]

శాకుంతలం మూవీ, గుణశేఖర్ కలలను సమంత నిజం చేసిందా?

టాలీవుడ్ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ హీరోయిన్ గా చేసిన శాకుంతలం సినిమా రిలీజుకి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే టాక్ బయటకి వచ్చేసింది. అదెలా అంటే ప్రివ్యూ షోస్ ద్వారా. అవును, పలువురు ఈ ప్రివ్యూ షోస్ చూసి తమ మనసులోని మాటలను మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు […]

రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే

భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్‌ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో […]

తారక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే

టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ అనగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పేస్తారు. ప్రస్తుత తరంలో ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరో వైపు హీరోలుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దీనిని మాత్రం విశ్వక్ సేన్ చేసి చూపించాడు. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్‌తో జరిగిన గొడవలో ఆయనపై నెటిజన్లు సానుభూతి కురిపించారు. ఇక ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి వైదొలిగాడు. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ […]