మాస్ మహారాజా రవితేజ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు నిర్మాతగా సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ […]
Tag: Movie News
ప్రభాస్ - అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. ఫైనల్‌గా అందరూ కోరుకున్నదే జరుగుతోంది!
ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబల్, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]
నాభి సొగసులతో పరేషాన్ చేస్తున్న సంయుక్త మీనన్.. ఏం అందంరా బాబు!
మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారిన సంయుక్త […]
రవితేజ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న`రావణాసుర`!
ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన చిత్రం `రావణాసుర`. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, జయరాం, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్, శ్రీరాం, దక్ష నగర్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]
గోపీచంద్ `రామబాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామబాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
హీరోయిన్ ఆఫర్ కోసం రెండు సార్లు ఆ పని చేశా.. డింపుల్ హయాతి షాకింగ్ కామెంట్స్!
డింపుల్ హయాతి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకు మించి టాలెంట్ ఉన్నా.. డింపుల్ హయాతికి అదృష్టం మాత్రం లేదు. గద్దలకొండ గణేష్ మూవీలో `జర్ర జర్ర` పాటతో పాపులర్ అయిన డింపుల్.. ఆపై హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ మాత్రం వరించలేదు. వరుస ఫ్లాపులు ఎదురడంతో డింపుల్ హయాతికి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా తగిలించారు. అయితే ఈ బ్యూటీ `రామబాణం` […]
`విరూపాక్ష` డైరెక్టర్ కార్తీక్ వర్మ బ్యాక్‌గ్రౌంట్ ఏంటి.. అతడి మొదటి సినిమా ఏదో తెలుసా?
గత వారం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `విరూపాక్ష`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఈ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. గత […]
`విరూపాక్ష` దెబ్బకు అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన తేజ్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సక్సెస్ ఫుల్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి దుమ్ము దులిపేసింది. అయితే విరూపాక్ష […]
ఎవరూ ఊహించని హీరోతో శృతి హాసన్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్!?
అందాల భామ శృతి హాసన్ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన శృతి.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. శృతి హాసన్ నటిస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కోలీవుడ్ తో పాటు […]