ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. వరుసపెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు.. అందులో భాగంగానే యంగ్ హీరో శర్వానంద్ కూడా జనవరి 26న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ జరిగీ ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్న వీరి పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రావటం లేదు. ఇక దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణం శర్వానంద్ […]
Tag: Movie News
ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో రిపీట్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..!
చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో దర్శకుడు స్టోరీని బట్టి ఇద్దరు హీరోయిన్లు లేదా ఒక్క హీరోయిన్ తో సినిమాని తెరకెక్కిస్తాడు. అలా ఒక సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు మళ్లీ వేరే సినిమాలో కూడా మళ్లీ నటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ హీరోయిన్లు పర్ఫామెన్స్ బాగుండటం ప్రేక్షకులలో బాగా పేరు సంపాదించుకోవడం వల్ల దర్శకులు ఆ హీరోయిన్లనే మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో రిపీట్ అయిన కొంతమంది […]
హీరోయిన్ల దగ్గర గోపీచంద్ అంత వీకా… అందుకే సక్సెస్ కాలేకపోయాడా…!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన స్టార్‌డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గోపీచంద్ కూడా ఒకరు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా గోపీకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. కారణం తెలియదు కానీ సినిమాలతో ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు గోపీచంద్ కెరీర్లో ఎప్పుడూ లేవు. […]
అంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి ఇంత పిసినారోడా… వామ్మో ఎలా భరిస్తున్నార్రా బాబు..!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు ఎంతో చర్చ నడిచింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు అతే వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
ఉదయ్ కిరణ్‌కి ఆ సూపర్ హిట్ సినిమా ఛాన్స్ రావడం వెనక ఇంత కథ నడిచిందా…!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన హీరోల్లో ఉదయ్‌కిరణ్ ఒకరు.చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కేరీర్ ఎన్నో మలుపులు తిరిగింది.హీరోగా వచ్చిన కొత్తలోనే వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఉదయ్‌కిరణ్. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అదృష్టం ఆయనను వరించింది మంచి అవకాశాలు […]
అంతుచిక్కని రోగంతో బాధపడుతోన్న మెహ్రిన్… అసలేమైంది…?
చాలామంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్లుగా నిలదుక్కుకుంటారు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కేవలం ఒక దశాబ్దం పాటు కొనసాగుతూనే ఎక్కువ. ఎందుకంటే హీరోలు ఎన్ని సంవత్సరాలైనా ఇండస్ట్రీలో ఉంటారు.. కానీ హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇక వారు తమ అందచందాలతో పాటు నటనతో కూడా అభిమానులను మెప్పిస్తేనే ఎక్కువ కాలం నిలవగలరు. లేకపోతే అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ నుంచి […]
దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?
మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో […]
ఎన్టీఆర్‌కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమ.. ఆమె కోసం తారక్ చేసిన పనికి ప్రణతి కూడా షాక్..!
చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అనే రూల్ ఉండాదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో- హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీళ్ళ […]
రష్మిక స్టార్ హీరోయిన్‌గా మారడానికి ఆ హాట్ హీరోయిన్ కారణమని మీకు తెలుసా..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జంటగా పుష్ప2 సినిమాలో నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. అలాగే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ కు జంటగా యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు రష్మిక `రెయిన్ బో` అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం […]