మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించింది. 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. […]
Tag: Movie News
చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ పట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో […]
పవిత్రకు నరేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]
ఏంటీ.. హీరోగా సక్సెస్ కాకపోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?
విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారకరామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో ఇరవై ఏళ్లకే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ అండదండలు లేకపోయినా తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోయుంటే ఏం చేసేవారు..? అనే […]
సిల్కర్ కలర్ చీరలో కీర్తి సురేష్ గ్లామర్ మెరుపులు.. బ్యాక్ చూపిస్తూ హాట్ పోజులు!
అందాల భామ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం వరుస ఫ్లాపులతో సతమతం అయ్యింది. కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా తెరకెక్కిన […]
పెళ్లి తర్వాత పట్టించుకోని యంగ్ హీరోలు.. కాజల్ సంచలన నిర్ణయం!?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ప్రసాదం వరుస సినిమాలతో బిజీ అయింది. కానీ ఈ అమ్మడుకు సీనియర్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ఎన్టీఆర్, రామ్ […]
ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ టాప్ సీక్రెట్.. అందుకేనా వారితో అంత గ్యాప్ వచ్చింది..!
ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల లాంటి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ.. వారితో తన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న ఎంతోమంది చిన్నా నటులతో కూడా 20 ఏళ్లుగా తన స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక తనతో సినిమాలు చేసిన దర్శకులు నిర్మాతలు హీరోయిన్లతోను ఎన్టీఆర్ స్నేహం అలాగే […]
హీరోగా ఎన్టీఆర్ అందుకున్న మొట్ట మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
నందమూరి తారక రామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యాంకర్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. తనదైన నటన, డైలాగ్ డెలివరీ మరియు డాన్సులతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తాతకు తగ్గ మనవడుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక్కో ప్రాజెక్ట్ కు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకునే స్థాయికి […]
ఈ చిన్న తప్పుతో ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా పోతారా…!
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దీనికి ఉదహరణంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ హీరోలగా ఉన్నా వారు జీరోలుగా మరడం వంటివి క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఓవర్ నైట్ లో సినిమా ఇండస్ట్రీలో తలరాత మార్చేసుకొని అడ్రెస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్లకు ఎదరు కాబోతుంది అంటూ ఓ వార్త […]