నందమూరి బాలకృష్ణతో ఓ ప్రముఖ డైరెక్టర్ `రౌడీయిజం` చేసేందుకు రెడీ అయ్యాడు. డైరెక్టర్‌కు, బాలయ్యకు రౌడీయిజం ఏంటీ..? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు కథేంటి..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే […]
Tag: Movie News
చైతో విడాకులు నిజమే..? సమంత ట్వీట్‌తో వచ్చేసిన క్లారిటీ..!
గత కొద్ది రోజులగా సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చైతో సమంతకు చెడిందని.. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్తలే నిజమని చాలా మంది నమ్మేస్తున్నారు. పైగా ఆ వార్తలకు బలానిచ్చేలా సమంత చేస్తున్న పోస్టులు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]
బాత్రూం, బెడ్రూంలో అలా చేసినా బయట చేయరు..రంగమ్మత్త షాకింగ్ పోస్ట్!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి అనసూయ ప్రేక్షకులకు బాగా చేరవైంది. ఈ చిత్రం తర్వాత అనసూయకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాడు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పుష్ప, ఆచార్య, రంగమార్తాండ, రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]
హిట్ కొట్టిన ఆ డైరెక్టర్‌కి వరమిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్!
డైరెక్టర్ సంపత్ నంది గురించి పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంపత్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్`ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వరమిచ్చారట. ఇంతకీ విషయం ఏంటంటే.. సంపత్ నంది దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. […]
అరరే..కొరటాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే అనౌన్స్ చేయగా.. జూలైలో సెట్స్ మీదకు వెళ్లుందని అందరూ అనుకున్నారు. జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]
`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]
`మా` ఎలక్షన్స్..బండ్ల గణేష్‌పై రివర్స్ ఎటాక్..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
రామ్ చరణ్‌తో డిస్నీ+ హాట్ స్టార్ భారీ డీల్..ఎందుకోసమంటే?
టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోబోతున్నాడు. ఈయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించాడు చరణ్. ఈ మూవీలో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ చరణ్‌తో భారీ డీల్ కుదుర్చుకుందట. అసలు విషయం ఏంటంటే.. డిస్నీ […]
ఆ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న శ్రీముఖి..సక్సెస్ అవుతుందా?
శ్రీముఖి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర రాములమ్మగా దూసుకుపోతున్న శ్రీముఖి.. వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో శ్రీముఖి ఆశలన్నీ `మాస్ట్రో` సినిమాపై […]