శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..?

సుధీర్ బాబు హీరోగా ఆనంద్ హీరోయిన్ గా పలాస ఫిలిం డైరెక్టర్ కరుణకుమార దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈచిత్రం ఆగస్టు 27న భారీ అంచనాలతో విడుదలై.. మంచి టాక్ తో నడుస్తోంది ప్రస్తుతం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ ల సంగతి గమనిస్తే: 1). సీడెడ్-22-లక్షలు 2). నైజాం-48-లక్షలు 3). వెస్ట్-7 లక్షలు 4). ఉత్తరాంధ్ర-17-లక్షలు 5). ఈస్ట్-13-లక్షలు […]