Tag Archives: most eligible bachelor movie

ఓటీటీలోకి వ‌స్తోన్న అఖిల్ `బ్యాచ్‌ల‌ర్‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి.. అఖిల్‌ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న

Read more

అఖిల్‌కి హిట్ ఇచ్చి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్‌..?

`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లై మంచి విజ‌యం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్ ఎట్ట‌కేల‌కు హిట్ ట్రాక్ ఎక్కాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్‌ను

Read more

అఖిల్ పుట్టాడ‌ని ఎంతో బాధ‌ప‌డ్డ నాగార్జున‌..ఎందుకో తెలుసా?

అక్కినేని అఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ అఖిల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్టే అందుకోలేక‌పోయాడు. అయితే తాజాగా ఈయ‌న న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చిత్రం మాత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌లై ఘన విజయం సాధించింది. దాంతో తొలి హిట్‌ అందుకున్న అఖిల్ ప్ర‌స్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ..

Read more

భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన అఖిల్..ఈసారైనా స‌క్సెస్ అవుతాడా?

అఖిల్ అక్కినేని.. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. అఖిల్ హిట్ ముఖ‌మే చూడ‌లేక‌పోయాడు. ఇక ఈయ‌న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ‌టంతో.. ప‌లువురు

Read more

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్‌.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!

అక్కినేని నాగార్జున‌ వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేసినా.. హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్‌.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను

Read more

సినిమాల్లోకి వ‌చ్చాక నాక‌వి పెరిగాయి.. పూజా హెగ్డే బోల్డ్‌ కామెంట్స్‌!

పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత చేసిన అన్నీ చిత్రాలు హిట్ అవ్వ‌డంతో.. పూజా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ భామ‌.. తెలుగులో నటించిన తాజా చిత్రం `మోస్ట్‌

Read more

ఒక్క మెసెజ్‌తో పూజాహెగ్డేను వ‌ణికించిన‌ అల్లు అర‌వింద్‌..ఏమైందంటే?

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణ‌లో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అర‌వింద్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స్టేజ్‌పై ఆమె

Read more

ట్రైల‌ర్‌తో అఖిల్ రికార్డులు..మ‌రి సినిమాతో కొడ‌తాడా?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబ‌ర్ 30న‌ ఈ మూవీని ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్షకులను,

Read more

అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ క‌లిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే

Read more