మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!

వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల […]

పాలతో అరటిపండు తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

మనకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే శ‌రీరానికి అందుతుంది. పోష‌క విలువ‌లు ఉన్న ఏ రకం ఆహారం మ‌నం తీసుకున్నా అది మన శ‌రీరానికి ఖ‌చ్చితంగా చేస్తుంది. వాటిలో ఇమిడి ఉండే విటమిన్లు, ఖనిజలవణాలు మన శరీరంలో జీవప్ర‌క్రియలు సక్ర‌మంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రిస్తాయి. అయితే, ఎన్ని పోష‌క విలువ‌లు క‌లిగి ఉన్నా కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మేలుచేస్తే.. మరికొన్ని అనారోగ్యానికి దారి తీస్తాయి. అలాంటి ఫుడ్ కాంబినేష‌న్‌లో పాలతో.. అరటిపండ్లు క‌లిపి తినడం […]

రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి సూపర్ ఇమ్యూనిటీని మీ సొంతం చేసుకోండి..!

అనేక మంది పాలని మరియు పాలపదార్థాలని దూరం పెడుతూ ఉంటారు. వాటిలో ఉండే పోషకాలు తెలుసుకుంటే మాత్రం ఇటువంటి పనులు చేయరు. రాత్రి పడుకునే ముందు పాలను తాగడం కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెచ్చని పాలతో అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు. పాల‌లో ఉండే విటమిన్ సి, ఐరన్ మరియు పొటాషియం మన బాడీకి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వెచ్చని పాలు శరీరానికి ప్రశాంతతను కలిగిస్తాయి. అదేవిధంగా ఒత్తిడితో బాధపడే వారు పాలు తాగడం […]

పాలతో ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా 100 ఏనుగుల బలం మీ సొంతం..!

సాధారణంగా చాలామంది పాలను ఎక్కువగా ఇష్టపడతారు. పాలు ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. అయితే కొన్ని పదార్థాలు పాలతో కలిస్తే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే శరీరంలో వాపులు మరియు రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా చియా గింజలను పాలతో తీసుకోవడం వల్ల శరీరానికి బోల్డంత శక్తి లభిస్తుంది. ఇక పాలతో ఒక స్పూన్ తేనెను తీసుకోవడం ద్వారా కూడా అనేక అనారోగ్య సమస్యలు […]

పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం […]

బిడ్డకు పాలు ఇవ్వడం కూడా నీకు  బరువేనా.. ఆ చెత్త కామెంట్స్ ఏంటి..

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా ఇతర భాషలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సనాఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి ఎన్నో సినిమా లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలానే యాడ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ లో కూడా ఫుల్ యాక్టివ్ గ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సనాఖాన్. ఈ […]

భర్తకు పాల బాటిల్స్ కనిపించకుండా దాచిపెడుతున్న స్టార్ హీరో భార్య?

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విక్కీడోనర్ లాంటి విభిన్న కాన్సెప్ట్ తో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఆయుష్మాన్. అతడి భార్య తాహీరా కశ్యప్ ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ అనే పుస్తకాన్ని రాసింది. అందులో ఆమె తన భర్త గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకరోజు మూడురోజుల చెప్పు కోసం […]

ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసిన నివేదా..నెట్టింట వీడియో వైర‌ల్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాల‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ భాస‌ల్లోనూ న‌టిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసి నెట్టింట హాట్ […]

ఆడపిల్లలు త్వరగా మెచ్యూరిటీ అవ్వడానికి కారణం ఇదేనా..?

సాధారణంగా పూర్వ కాలంలో అమ్మాయిల మెచ్యూరిటీ వయసు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల..ఆ వయసు తర్వాత వారు యుక్తవయసుకు రావడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకుండానే మెచ్యూరిటీ అవుతున్నారు. ఇక ఒకసారి ఆడపిల్ల మెచ్యూరిటీ అయిందంటే, రుతుక్రమం తో ప్రతి నెల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పాల బుగ్గల పసిడి పిల్లలు ఏమీ తెలియని వయసులో ఉన్న వీరు, రుతుక్రమం వస్తే ఏం చేయాలో […]