బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విక్కీడోనర్ లాంటి విభిన్న కాన్సెప్ట్ తో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఆయుష్మాన్. అతడి భార్య తాహీరా కశ్యప్ ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ అనే పుస్తకాన్ని రాసింది. అందులో ఆమె తన భర్త గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకరోజు మూడురోజుల చెప్పు కోసం అని ఆయుష్మాన్, తన భార్య కలసి బ్యాంకు వెళ్లాలి అనుకున్నారట.
అయితే అప్పటికే వారికి ఏడు నెలల బేబీ ఉండడంతో, ఆ బేబీని తన తల్లిదండ్రుల సంరక్షణ లో ఉంచారట. ఇక ఆ సమయంలో బేబీకి పట్టడానికి చనుబాలను కొన్ని బాటిల్స్ లో పట్టి పెట్టిందట. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ కు వెళ్ళిపోయారు. అవుతున్న సమయంలో ఆయుష్మాన్ భార్య వాళ్ళ అమ్మ ఫోన్ చేసి బేబీ బాగానే ఉంది కానీ పాలసీసాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపిందట. అలానే ఫ్లైట్ ఎక్కి వెళ్లిన తర్వాత అక్కడ కూడా పాలు వస్తుండటంతో ఆమె ఆ పాలను బాటిల్స్ లో పెట్టి అలా బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి బాటిల్ ఖాళీగా ఉందట. అప్పుడు ఆ పాలను ఆయుష్మాన్ తాగాడని ఆమెకు అర్థమయ్యి అప్పటి నుంచి తన భర్తకు కనిపించకుండా పాల బాటిల్స్ ను దాస్తున్నట్లు ఆ స్టార్ భార్య తెలిపింది.అతను పాలు ఏమయ్యాయి అని అడిగితే మంచి పోషకాలతో ఉండడంతో తన మిల్క్ షేక్ లో వేసుకొని తాగేసానని తెలిపారట.