“మైల్స్ అఫ్ లవ్” టీజర్ చాలా బాగుంది.. హీరో శ్రీ విష్ణు

హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్ లుగా నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మైల్స్ అఫ్ లవ్ “. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ‘తెలియదే.. తెలియదే’ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిడ్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా 6 […]