విశ్వక్ ” మెకానిక్ రాకీ ” X రివ్యూ.. హిట్టా.. ఫట్టా..

టాలీవుడ్ మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్‌.. మాస్ యాక్షన్, కామెడీ.. మెకానిక్ రాకీ తాజాగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్‌లో.. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ ఇక విశ్వక్.. మెకానిక్ రాఖీగా ఆడియన్స్ను మెప్పించాడా.. లేదా.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ట్విట్టర్ టాక్ […]