బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]
Tag: maruthi
‘ మహానుభావుడు ‘ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్
దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. ఓ వైపు ఎన్టీఆర్ జై లవకుశ, మరో వైపు మహేష్‌బాబు స్పైడర్ సినిమాలు ఉండగానే యూవీ క్రియేషన్స్ వాళ్లు తమ సినిమాలో కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. శర్వానంద్ గతంలో కూడా పండగల సీజన్‌లో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడంతో మహానుభావుడు విషయంలో ఎక్కడా బ్యాక్‌స్టెప్ తీసుకోలేదు. […]
‘ మహానుభావుడు ‘ 2 డేస్ కలెక్షన్స్… శర్వా కెరీర్ రికార్డ్
యంగ్ హీరో శర్వానంద్ – మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పండగ సీజన్‌కు పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతోన్న శర్వానంద్ ఈ యేడాది సంక్రాంతి శతమానం భవతి సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్ కొట్టిన శర్వా ఇప్పుడు దసరాకు మహానుభావుడుతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జై లవకుశ, స్పైడర్ లాంటి రెండు పెద్ద సినిమాలకు పోటీగా మహానుభావుడు సినిమాతో […]
TJ రివ్యూ: మహానుభావుడు
TJ రివ్యూ: మహానుభావుడు టైటిల్: మహానుభావుడు జానర్: కామెడీ ఎంటర్‌టైనర్ నటీనటులు: శర్వానంద్ , మెహ్రీన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ మ్యూజిక్ : ఎస్ఎస్.థమన్ నిర్మాత: వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ దర్శకత్వం: మారుతి సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం : 151 నిమిషాలు రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్, 2017 యంగ్ హీరో శర్వానంద్ పదే పదే పెద్ద హీరోలకు […]
మారుతి మసాలా టేస్ట్ చేస్తారా?
‘బస్టాప్’, ఈ రోజుల్లో’ వంటి సినిమాల దర్శకుడు మారుతి అంటే మసాలా సినిమాలకి పెట్టింది పేరు. అయితే మారుతి ఘాటెక్కించే సినిమాలే కాదు, ఘాటెక్కించే వంటకాలతోనూ అలరిస్తానంటున్నాడు ఇప్పుడు.. ‘బస్ స్టాప్’ వంటి సినిమాలతో కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి, చిన్న సినిమాలతోనే పెద్ద విజయాల్ని అందుకున్న దర్శకుడు మారుతి, తన పేరుని తెలుగు సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్‌గా మార్చేశాడు. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలతో ట్రెండ్ మార్చి, తాను […]
“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !
‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, యాక్షన్, క్లాస్ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్ చేశారు. Click Here For Trailer […]
హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం
ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి. అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా […]
నయనతార కోసం ఆగిన బాబు బంగారం
‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]
