శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు […]

మృణాల్‌కు నెటిజ‌న్ పెళ్లి ప్ర‌పోజ‌ల్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరోయిన్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే ఇక్క‌డ స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫ‌ర్లు అందుకుంటూ స‌త్తా చాటుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ […]

ట్విన్ సిస్ట‌ర్స్ నుంచి అడివి శేష్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరో రియాక్ష‌న్ ఏంటంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తున్నారు. గ‌త ఏడాది `మేజ‌ర్‌` మూవీతో సూప‌ర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించిన అడివి శేష్.. ఆ త‌ర్వాత `హిట్ 2`తో మ‌రో హిట్ అందుకున్నాడు. వైవిధ్యమైన కాన్సెప్ట్, కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలకు కేరాఫ్ గా మారిన అడివి శేష్‌.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]

కమలహాసన్ తో శ్రీ‌దేవి పెళ్లి.. ఎవ‌రి వ‌ల్ల ఆగిపోయిందో తెలుసా?

అతిలోక సుందరిగా.. ఆరాధ్య దేవతగా.. ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అప్పట్లో శ్రీదేవితో వర్క్ చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా ఎగబడే వారు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణించింది. అలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వందల సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అలా మూడు తరాల హీరోల […]

పెళ్లి చేసుకోమ‌న్న నెటిజ‌న్‌..శ్రుతిహాసన్ షాకింగ్ రిప్లై?!

శ్రుతిహాసన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల‌ క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ తుంటరి నెటిజన్‌.. నన్ను […]